NewsOrbit
న్యూస్ సినిమా

ఓటీటీలో ఫస్ట్ ప్లేస్ ఎవరిదో తెలుసా?

ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లడమే జనం మానేశారు. థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు బాగా తగ్గిపోయారు. ఇంట్లో కూర్చోని స్మార్ట్ ఫోన్ ద్వారా తమకు నచ్చిన సినిమాలన్నీ చూసేస్తున్నారు. ఓటీటీల సబ్ స్క్రిప్షన్ తీసుకుని సినిమాలు చూస్తున్నారు. దీంతో థియేటర్లతో అవసరం లేకుండా పోయింది. కరోనా, లాక్ డౌన్ వల్ల ఓటీటీలకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు రావడం, ప్రేక్షకులు కొత్తదనం కొరుకోవడం, ఓటీటీలో అలాంటివి లభించడంతో ప్రేక్షకులు ఓటీటీలకు ఎక్కువ కనెక్ట్ అయిపోయారు.

థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు తగ్గిపోవడంతో.. బాక్సాఫీస్ వద్ద విడుదలయ్యే సినిమాలకు కలెక్షన్లు రావడం లేదు. కథలో కొత్తదనం లేకపోవడం, పాత కథలనే తిప్పి తప్పి అక్కడక్కడ మార్చి సినిమాలు తీయడం లాంటి వంటి వల్ల థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోతున్నాయి. ఇక టికెట్ రేట్లు కూడా పెంచడంతో థియేటర్లు వెళ్లే ప్రేక్షకులు తగ్గిపోతున్నారు.

దీంతో థియేటర్లలో విడుదలైన సినిమా రెండు, మూడు వారాలకే ఓటీటీలో ప్రత్యక్షమవుతోంది. దీంతో ఎక్కువమంది ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తో కలిసి ఇంట్లోనే సినిమాలు చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం చాలా ఓటీటీలు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5, సన్ నెక్ట్స్ లాంటి అనేక యాప్ లు వచ్చాయి. 2020లో 3 బిలియన్ లు దాటి వీటికి ఆదాయం వచ్చినట్లు గణాంకాల్లో తేలింది.

ఇక 2027 నాటికి దాదాపు 7 బిలియన్ లకు ఓటీటీ మార్కెట్ చేరుకోనుందని తాజాగా ఓ నివేదిక అంచనా వేసింది. ఓటీటీల్లో డిస్నీ ప్లాస్ హాట్ స్టార్ తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్, మూడవ స్థానంలో నెట్ ఫ్లిక్స్ ఉన్నాయి. ఆ తర్వాత 3.7 కోట్ల మంది సబ్ స్కైబర్లతో జీ5 నాలుగవ స్థానంలో ఉండగా.. 2.5 కోట్ల మంది వినియోగదారులో సోనీ లీవ్ తర్వాతి స్థానంలో ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో 1.7 కోట్ల మంది సబ్ స్కైబర్లతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత 99 లక్షల మందితో అమెజాన్ రెండవ స్థానంలో, 48 లక్షలతో జీ5 మూడవ స్థానంలో ఉంది. ఇక 42 లక్షల మంది వినియోగదారులతో ఆహా నాలుగవ స్థానంలో ఉంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri