NewsOrbit
న్యూస్ హెల్త్

Fruits పుచ్చకాయ తో సహా ఏ పండ్లు ఈ సమయం తర్వాత మాత్రం  తినకూడదు…కారణం ఇదే!!

పుచ్చకాయ తో సహా ఏ పండ్లు ఈ సమయం తర్వాత మాత్రం  తినకూడదు...కారణం ఇదే!!

Fruits : పుచ్చకాయ  తో  ప్రయోజనాల విషయానికి వస్తే… వీటి గింజలు ఐరన్, పొటాషియం మరియు విటమిన్ల‌ను కలిగి ఉంటాయి. పుచ్చకాయ తినేటప్పుడు గింజలు తినడం వలన మంచి  ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి .

అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపం ను  పుచ్చకాయ తగ్గేలా చేస్తుంది . జ్వరంతో బాధపడుతున్నారు  పుచ్చకాయ రసంలో తేనె కలిపి తాగితే  నీరసం తగ్గి శక్తి వస్తుంది . మలబద్ధకంతో బాధ పడుతున్న ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం తగ్గిస్తుంది. ఎండిపోయేలా ఉండే పెదవులు తేమగా ఉండేలా చేస్తుంది.పుచ్చకాయలో ఉన్నన్ని నీళ్ళు ఇంక ఏ పండులో కాయ లో మనకు దొరకవు.  ఎలాంటి మూత్ర సమస్యలు ఉన్నా కూడా  పుచ్చకాయ మంచి  ఔషధంగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుచ్చకాయ  గింజలు  కలిగి ఉండి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
పుచ్చకాయ తినడం వల్ల మగవారిలో స్తంభన సమస్యలు ఉండవని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో ఉండే పొటాషియం గుండెకు మేలు చేస్తుంది.

Fruits should not be consumed after this time
Fruits should not be consumed after this time

ప్రతిరోజు ఒక స్పూన్‌ తేనె, ఒకగ్లాసు పుచ్చకాయ రసంలో కలిపి తీసుకుంటే గుండె జబ్బులతో పాటు మూత్రపిండాల వ్యాధులు కూడా  తగ్గుతాయి. వీటితో పాటు గుండె సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్‌లను తగ్గించి, జీవక్రియ సజావుగా జరుగుటలో ఉపయోగపడుతుంది.

వేసవి రాగానే పుచ్చకాయ లు  బాగా అందుబాటులోకి  వచ్చేస్తాయి. ఐతే ఈ పుచ్చకాయ లను రోజు మొత్తం లో ఎప్పుడు తిన్న పర్వాలేదు కానీ  పడుకునే ముందు రాత్రి పూట తినకుండా ఉండడం మంచిదని తెలియచేస్తున్నారు. పుచ్చకాయనే కాదు రాత్రి 7 గంటల తర్వాత  ఏ పండ్లు తినకుండా ఉండడం  మంచిదని నిపుణులు తెలిసిచ్చేస్తున్నారు. దీనికి కారణం రాత్రి శరీరం ఏమి పని చేసేది ఉండదు కాబట్టి  జీర్ణ క్రియ ఆలస్యం గా జరగవచ్చు అనే కారణం తో ఇలా చెప్పడం జరిగింది.

 

 

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N