Samantha: సమంత – చైతన్య విడాకులు తీసుకొని నెలలు గడుస్తున్నా వారి గురించి ఏదోఒక విషయం బయటకు వస్తూనే వుంది. ఇక సోషల్ మీడియా ఉండనే వుంది. వారు ఆ విషయం గురించి మరిచి, తమ పని తాము చేసుకున్నప్పటికీ వారి అభిమానులు మాత్రం ఇంకా డిప్రెషన్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే విడిపోయిన వారిని కలిస్తే మరలా చూడాలని వారు కోరుకుంటున్నారని సమాచారం. అయితే సామ్ – చై మాత్రం ఆ విషయంలో వెనక్కి తగ్గేలా కనబడటం లేదు.
YS Jagan: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగనన్న సర్కార్ గుడ్ న్యూస్(యే)..కానీ
Samantha: ఆ విషయంపై క్లారిటీ ఇదే..
విశ్వసనీయ వర్గాల ప్రకారం తెలిసినదే ఏమంటే, వారు ఇక కలవడం కల్లేనట. అవును.. వారు కలిసే అవకాశమే లేదని వారి సన్నిహితులే చెబుతున్నారట. ఎందుకంటే, రీసెంటుగా అక్కడ లీగల్ ప్రసీడింగ్స్ కూడా జరిగిపోతున్నాయట. త్వరలో కోర్టు కూడా వారి విడాకులు మంజూరు చేయనుందట. సో మై డిఆర్ అక్కినేని అభిమానులారా! ఇకనైనా ఆ విషయంలోనుండి బయటకు వచ్చి మీ పని మీరు చూసుకోండి. వారు విడిపోవడం విధి.
Atika Mamidi: కిడ్నీలో రాళ్ళకు ఆపరేషన్ లేకుండా ఈ ఆకుతో ఇలా చేయండి చాలు.!
సమంత కొత్త సినిమాల లిస్టు ఇదే..
ఏది ఎలా వున్నా, విడాకుల అనంతరం సమంత పుంజుకున్నట్టు కనబడుతోంది. మునుపటి కన్నా మంచి జోరు ప్రదర్శిస్తోంది. విభిన్నమైన పాత్రలకు ఓకే చెబుతోంది. ఈ క్రమంలోనే గుణశేఖర్ శాకుంతలం, యశోధ సినిమాలను ఓకే చేసింది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజుకి రెడీ అవుతున్నాయి. ఇకనుండి సమంతను పాన్ ఇండియా హీరోయిన్ అని పిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓ వైపు సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ కూడా సమంత చేస్తోంది.