NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Funny Watsapp Chat: లవర్స్ ఇలా కూడా చాట్ చేసుకుంటారా..!? ఇవి చూస్తే నవ్వు ఆగదు..!

Funny Watsapp Chat: ప్రేమ కంటికి కనిపించకుండా వచ్చిన వారిపై చూపించే మధురమైన భావన.. ఎవరైనా నచ్చితే వారిని బలంగా కోరుకోవడం, వారిపై ఆశలు, ఫీలింగ్స్ ని పెంచుకోవడం సాధారణమే.. ఈ రెండు అక్షరాల ప్రేమ లో కనిపించని లక్షణాలు మాత్రం చాలానే ఉంటాయి.. అదే ప్రేమంటే.. గాల్లో తేలినట్లు, చందమామపై అడుగు పెట్టినట్టు ఉంటుంది.. పగలంతా ఊహల్లో.. రాత్రంతా కలలో బతుకుతూ ఉంటారు ప్రేమికులు.. కానీ పగలు, రాత్రి తేడా లేకుండా వాట్సాప్ లో మాత్రం చాట్ చేసుకుంటూనే ఉంటారు.. ఈ చాటింగ్ లో కన్నా, బుజ్జి, బంగారం, బేబీ ఎక్కువగా ఉపయోగించే పదాలే.. అయితే ఇప్పటి తరం ప్రేమికుల వాట్సాప్ చాటింగ్ లో వాళ్ళ ఓవరాక్షన్ ని చూసి తనివితీరా నవ్వుకోండి.. ఇది కేవలం నవ్వు కోడానికి ఉద్దేశించి రాసింది మాత్రమే..

 

Funny Watsapp Chat: messages for lovers
Funny Watsapp Chat messages for lovers

1. ఎప్పటికీ ఇదే బెస్ట్ చాట్..

2. ఉజాల సరిపోతుందా ఇంకా కావాలా..

3. పిచ్చి పీక్స్ అంటారు దీన్నే..

4. సరిపోయారు ఇద్దరికిద్దరూ..

5. ఓరి దీని యాషాలో…

6. గుండె ఆగినంత అయింది..

7. కన్ఫ్యూజన్.. కన్ఫ్యూజన్..

8. చక్కెర వస్తుందేమో జాగ్రత్త..

9. నీ అందం ఉండగా.. అన్నం ఎందుకు..

10. వాయమ్మో.. ఏందిది నేను ఎప్పుడూ వినలే..

11. టపాకాయల దుకాణం పెట్టుకో..

12. పిల్ల అర్జున్ రెడ్డి చూడలేదనుకుంటా మామ..

13. ఆ పని చెయ్.. దరిద్రం వదిలిపోద్ది..

14. వీడు రోబో సినిమాలో చిట్టిలా ఫీల్ అయిపోతున్నాడుగా..

15. గుంటూరు మిర్చి ఘాటు తెలియదనుకుంటా కుర్రోడికి.. తెలిస్తే ఆ మాట అనేవాడు కాదేమో..

16. సింగిల్స్..

17. జండూబామ్ అక్కర్లేదు..

18.మరీ ఓవర్ గా లేదు..

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju