NewsOrbit
న్యూస్

Date of Birth: పుట్టిన తేదిని బట్టి కొన్ని  వస్తువులను శాశ్వతం గా  ఇంట్లో పెట్టుకోవడం వలన  బంగారం లాంటి భవిష్యత్తు    కలుగుతుంది అని   శాస్త్రాలు  వివరిస్తున్నాయి!!

Date of Birth: భవిష్యత్తు బంగారం చేసుకోవడానికి
కొందరు పుట్టిన సమయం,తారీఖు ,నక్షత్రం,వారం ఇలా మంచివా కాదా అని చూసుకుని శాంతులు చేసుకుంటూ వారికీ తోచిన విధం గా పూజలు ,హోమాలు,యంత్రాలు పెట్టుకుంటూ వచ్చిన కష్టాలను   పోగొట్టుకోవడానికి ,భవిష్యత్తు  ( Future ) బంగారం చేసుకోవడానికి ఎన్నెన్నో   మార్గాలను వెతుకుతుంటారు. ఇప్పుడు చెప్పబోయే మార్గం గురించి కూడా తెలుసుకుని అనుసరించండి. మంచి ఫలితం దక్కుతుంది. మీరు ఏ తేదీన పుట్టిన కూడా  జీవితాన్ని అద్భుతంగా చేసుకోవచ్చు. పుట్టిన తేదిని బట్టి కొన్ని,కొన్ని  వస్తువులను శాశ్వతం గా  ఇంట్లో పెట్టుకోవడం వలన  శుభం జరుగుతుందని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి.  వాటి గురించి తెలుసుకుందాం.

Date of Birth: ఏ  నెలలో అయినా

ఏ  నెలలో అయినా సరే…. 1వ తారీఖున  పుట్టినవారు    వెదురుతో తయారు చేయబడిన   ఫ్లూట్ ను ఇంట్లో  ఉత్తర దిక్కులో  ఉంచడం మంచిది.
2 వ  తారీఖున పుట్టిన వారు అయితే తెలుపు రంగు గవ్వలు వాడి  తయారు చేయబడిన  బొమ్మలను ఇంట్లో వాయవ్య దిశలో  పెట్టుకోవడం వలన ఇవి ఎప్పుడు సానుకూల వాతావరణాన్ని  కలిగిస్తాయి.
3వ తారీఖున  పుట్టిన వారు రుద్రాక్షను ఇంట్లో  ఈశాన్య దిక్కులోపెట్టాలి. కానీ దీన్ని మళ్ళి రుద్రాక్ష మాలలో మాత్రం వాడకూడదు.
4వ తారీఖున పుట్టిన వారు అద్దాలను ధీర్ఘచతురస్రాకారంలో చిన్న ముక్కులుగా కట్ చేసి  ఇంట్లో నైరుతి దిశలో పెట్టుకోవాలి.  అయితే ఇవి చెల్లాచెదురుగా ఉంటే ఎవరికైనా ప్రమాదం  జరిగే అవకాశం ఉంది కాబట్టి  వాటిని జాగ్రత్తగా హాని లేకుండా ఉండే విధం గా అలంకరించుకోవాలి.
5వ  తేదినపుట్టిన  వారు  కుబేరుడు లేదా లక్ష్మీదేవి విగ్రహాలను ఇంట్లో  ఉత్తర దిక్కులో  పెట్టడం  వల్ల అపార సంపద కలగడం తో పాటు శ్రేయస్సు  పొందగలుగుతారు.
6 వ తేదీన పుట్టినవారు   నెమలి పింఛాన్ని తీసుకుని  ఇంట్లో  ఆగ్నేయ దిశలో ఉంచడం వలన  సంపద  బాగా పెరుగుతుంది.
7 వ తారీఖున పుట్టినవారు ఆగ్నేయ దిశగా బాగా ముదురు రంగులో ఉండే  రుద్రాక్షను  పెట్టాలి.
8 వ తేదీన పుట్టిన వారు ఇంట్లో   దక్షిణ దిశలో బ్లాక్ క్రిస్టల్ పెట్టుకుంటే అది  నెగెటివ్ ఎనర్జీని  తీసుకుని  అనుకూల వాతావరణాన్ని కలుగ చేస్తుంది.
9 వ తేదీన పుట్టిన వారు  పిరమిడ్‌ను ఇంట్లో దక్షిణంగా పెట్టుకుంటే  దుశ్శకునాలు  తగ్గిపోతాయి.

జన్మ తేదిలను  చూసుకుని

ఇప్ప‌టివ‌ర‌కు  చెప్పినవి 31తేదీవరకు పుట్టిన అందరికి సరిపోతాయి.  అది  ఎలా అంటే  ఉదాహరణకు మీరు 11వ  తారీఖున పుట్టి ఉంటే  మీ జ‌న‌న సంఖ్య 2  గా ఉంటుంది. అదే 21  న పుడితే  మీ జనన సంఖ్య 3  గా ఉంటుంది. 22 న పుడితే  4 అవుంతుంది, 23 న పుడితే  5 అవుతుంది, 24 న పుడితే  6 అవుతుంది. ఆ విధంగా జన్మ తేదిలను  చూసుకుని   పైన తెలియచేసిన విధానాలను  అనుసరిస్తే,   జీవితం లో  అద్భుతమైన మార్పు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు  అని  శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. ఎంతో కష్టమైనవి చేసుకోలేకపోయిన తేలికగా ఉండే వీటిని  చేసుకోవడానికి ప్రయత్నం చేసి జీవితం సుఖమయం చేసుకోండి.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju