NewsOrbit
టెక్నాలజీ న్యూస్

శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచ‌ర్లు బాగున్నాయ్‌..!

గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ భార‌త మార్కెట్‌లో గురువారం విడుద‌ల చేసింది. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ కూడా ఉంది. ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెస‌ర్‌తోపాటు ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ను ఇచ్చారు. 6 లేదా 8జీబీ ర్యామ్ ఆప్ష‌న్ల‌లో ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ 128 జీబీ గా ఉంది. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 10 ఆప‌రేటింగ్ సిస్టం ఇందులో ఉంది.

galaxy m31s smart phone launched by samsung

ఈ ఫోన్‌లో రెండు సిమ్‌లు, ఒక మెమొరీ కార్డు వేసుకోవ‌చ్చు. వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడు 12, 5, 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు 3 ఉన్నాయి. ముందు వైపు 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఇచ్చారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. సౌండ్ కోసం డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్ ఇచ్చారు. రెండు 4జి సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. యూఎస్‌బీ టైప్ సి పోర్టు ఇచ్చారు.

6000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీ ఇందులో ఉంది. అందువ‌ల్ల ఫోన్ బ్యాట‌రీ బ్యాక‌ప్ ఎక్కువ వ‌స్తుంది. ఇది వేగంగా కూడా చార్జింగ్ అవుతుంది.

* శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.19,499
* 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.21,499

ఆగ‌స్టు 6 నుంచి ఫోన్‌ను అమెజాన్‌లో కొన‌వ‌చ్చు.

author avatar
Srikanth A

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N