NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

వైరల్ అవుతున్న గ్యాంగ్ లీడర్ గ్రూప్ ఫోటో..!!

GANG గ్యాంగ్ గ్యాంగ్ బచావో గ్యాంగ్ గ్యాంగ్.. గ్యాంగ్ లీడర్లో ఈ పాట ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.. !1991 లో విడుదలైన ఈ సినిమా లో మెగా స్టార్ చిరంజీవి వేసిన స్టెప్పులు ఇప్పటికీ ఆడియన్స్ ను అలరిస్తున్నాయి..! చిరంజీవి సినీ కెరీర్ లో గ్యాంగ్ లీడర్ సినిమా కు ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.. ఈ సినిమా లో చిరు, విజయశాంతి కెమిస్ట్రీ, అన్నదమ్ముల అనుబందం, నిర్మలమ్మ నటన ఎప్పటికీ మర్చిపోలేం.. ఇక బప్పిలహరి సంగీతం ఈ సినిమా లో పాటలు ఓ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి..

gang leader brothers are in again in frame this photo viral on social medial

గ్యాంగ్ లీడర్ లో అన్నదమ్ములుగా నటించిన చిరంజీవి, మురళి మోహన్, శరత్ కుమార్ తాజాగా కలిసి కనిపించారు.. సుమారు 30 సంవత్సరాల తర్వాత వీళ్లంతా ఒకే ఫ్రేమ్ లో కనువిందు చేయడం విశేషం. హైదరాబాద్ లోని ఫిల్మ్సిటీలో చిరు ఆచార్య షూట్టింగ్ లలో పాల్గొన్న మురళీ , శరత్ లు చిరుని కలిశారు.. ఈ సందర్భంగా తీసిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

 

gang leader brothers are in again in frame this photo viral on social medial

ఈ సినిమా ను రఘుపతి, రాఘవ, రాజారాం అనే నేపథ్యంలో తెరకెక్కించారు. ఇందులో రఘుపతిగా మురళీ మోహన్, రాఘవగా శరత్ కుమార్, రాజారాంగా చిరంజీవి నటించారు. ఈ ముగ్గురు అన్నదమ్ములు తమ అధ్భుత నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. ఈ ముగ్గురు 30సంవత్సరాల తరవాత కలవడమే కాక ఒక గ్రూప్ ఫోటో దిగి ఆడియన్స్ కు ఆనందాన్ని కలిగించారు.

 

author avatar
bharani jella

Related posts

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N