NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

వెబ్ మీడియా లో దూసుకుపోతున్న గంగవ్వ..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఎంటర్ అయిన వారిలో అందరికంటే సుపరిచితురాలు గా పేరొందింది గంగవ్వ. పెద్ద వయసు కావడంతోపాటు గ్రామం నుండి రావటంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు హౌస్ లో గంగవ్వ కు సపరేట్ బాత్రూమ్ తోపాటు అన్ని సదుపాయాలు కల్పించారు. హౌస్ లో రెండు మూడు వారాలు ఉన్నాగాని గంగవ్వ భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది.

Gangavva Bigg Boss Telugu 4 Contestant | Biography, Wiki, Family, Career,  Son | Oracle Globeఅయితే ఇంటి పైన బెంగ కలగటంతో పాటు అనారోగ్యం రావడంతో హౌస్ నుండి తనకు తానుగా ఎలిమినేట్ అయిపోయిన గంగవ్వ బయటకు వచ్చిన తరువాత వెబ్ మీడియాలో దూసుకుపోతుంది. బిగ్ బాస్ హౌస్ లో కొద్దిరోజులు ఉన్న గంగావతి మంచి క్రేజ్ రావడంతో.. ఆ క్రేజ్ ని వెబ్ మీడియాలో క్యాష్ రూపంలో మార్చుకుంటూ ఉన్నట్లు తాజా పరిణామాలను బట్టి సోషల్ మీడియాలో నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

 

యూట్యూబ్లో ఇతర చానల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నా గంగవ్వ.. తన ఊరు ముచ్చటలతో పాటు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వారితో కలిసి ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రారంభంలో సుజాత తో అదేవిధంగా తర్వాత మెహబూబ్ తో ఇంటర్వ్యూ అదేవిధంగా కొన్ని కామెడీ వీడియోలు చేసిన గంగవ్వ తాజాగా లాస్య ఆమె భర్తతో కలసి.. లాస్య సొంత యూట్యూబ్ మీడియా ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ తన ఊరిలో ఉన్న పొలాలు చూపిస్తూ గంగవ్వ హడావిడి చేసింది. ఈక్రమంలో బిగ్ బాస్ సీజన్ చివరి దశకు రావడంతో టైటిల్ విన్నర్ ఎవరు అయితే బాగుంటుంది అని లాస్య ప్రశ్నించగా… గంగవ్వ సమాధానమిస్తూ ఇంటిలో అందరూ నా వాళ్ళు, టైటిల్ ఎవరు గెలిచినా ఒకటే అని చెప్పుకొచ్చింది.

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N