NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss: చిరంజీవి తో ఛాన్స్ అందుకొన్న బిగ్ బాస్ గంగవ్వ..!!

Bigg Boss: సీజన్ ఫోర్ లో.. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన గంగవ్వ ప్రారంభంలో.. విపరీతమైన ఓటింగ్ సంపాదించడం జరిగింది. తెలంగాణలో ఓ మారుమూల పల్లెలో పుట్టి తిరిగి 50 సంవత్సరాల వయస్సు దాటిన ఈమె.. సీజన్ ఫోర్ లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్ గా రాణించడం జరిగింది. అయితే మధ్యలో అనారోగ్యం రావటంతో ఇంటి నుండి ఆమెకు ఆమె ఎలిమినేట్ కావడం జరిగింది.

LOVE STORY team Post Release interview with Naga Chaitanya,Sekhar Kammula,Eeshwari Rao and Gangavva - YouTube

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో

ఆ తర్వాత బయటకు వచ్చిన గంగవ్వ.. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి.. భారీ ఎత్తున వీడియో లు చేస్తూ.. భారీగా సంపాదిస్తూ రాణిస్తోంది. కింగ్ నాగార్జున చేత సొంత ఇల్లు కూడా కట్టించుకోవడం జరిగింది. పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుని గంగవ్వ ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన “లవ్ స్టోరీ” లో నటించడం జరిగింది.

Gangavva Comments On Naga Chaitanya | Love Story | TFPC - YouTube

చిరంజీవికి తల్లి పాత్రలో

సినిమాకి ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటించిన గంగవ్వ తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ అందుకోవడం జరిగింది. తాజాగా ఈ విషయాలను యూట్యూబ్ ఛానల్ లో తెలియజేసింది. మెగాస్టార్ హీరోగా వస్తున్న “గాడ్ ఫాదర్” సినిమాలో అవకాశం అందిందని గంగవ్వ తెలిపింది. చిరంజీవికి తల్లి పాత్రలో చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇటీవలె ఈ చిత్రానికి సంబంధించి సన్నివేశాలు ఉటీలో చిత్రీకరించినట్లు తెలిపింది. మరొక పక్క ఇదే తరుణంలో శేఖర్ కమ్ముల.. తన తర్వాత సినిమాలలో గంగవ్వ కు.. అవకాశాలు కల్పిస్తానని స్పష్టం చేశారు.

Gangavva With Chiru : చిరుతో గంగవ్వ.. రోల్ ఏంటో తెలుసా?

చిరంజీవితో గంగవ్వ

మెగాస్టార్ చిరంజీవితో గంగవ్వ తాజాగా సినిమా ఛాన్స్ అందుకోవడంతో.. ఈ వార్త పట్ల మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొద్దిపాటి గుర్తింపుతో బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ.. కొద్ది కొద్దిగా 50 సంవత్సరాల వయసులో కూడా ఇండస్ట్రీలో రాణిస్తూ ఉండటం పట్ల.. చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తన తల్లి పాత్రలో గంగవ్వ కి.. చిరంజీవి ఛాన్స్ ఇవ్వడం పట్ల కూడా టాలెంట్ కి ఆయన.. ప్రాధాన్యత ఎంత ఇస్తారో అనేది అర్థమవుతుందని… చెప్పుకొస్తున్నారు.

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju