NewsOrbit
న్యూస్

Bigg Boss 6: బాత్రూం విషయంలో రేవంత్ తో గొడవకు దిగిన గీతూ రాయల్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఏడో వారం ఆట కొనసాగుతోంది. అయితే గత కొద్ది వారాల నుండి ఆడియన్స్ నుండి ఎటువంటి కామెంట్లు వస్తున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఇంటి సభ్యులకు బిగ్ బాస్ షాకులు మీద షాకులు ఇచ్చారు. ఏకంగా కార్డు ఏరియాలో అందరినీ నుంచోపెట్టి గేమ్ ఇష్టం లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో వెళ్లిపోవచ్చని గేట్లు కూడా తెరిచారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ కావాలంటే పోరాడి గెలవాలని రకరకాల టాస్కులు పెట్టారు. దీంతో ఎవరికి వారు ఇప్పుడు మంచి దూకుడు మీద ఆడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే గురువారం ఎపిసోడ్ లో గీతూ బాత్రూం విషయంలో రేవంత్ తో గొడవకి దిగింది.

Geethu Royal who got into a fight with Revanth about the bathroom
Bigg Boss 6

మేటర్ లోకి వెళ్తే అప్పట్లో మొదటి వారంలో ఫస్ట్ రోజే ఇనాయా తల వెంట్రుకలు బాత్రూంలో ఉన్నాయని ఆమెతో గొడవ పెట్టుకుని… రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు వెంట్రుకల గురించి కాకపోయినా బాత్రూంలో తడి ఉంది.. అని రేవంత్ పై రెచ్చిపోయింది. పూర్తి విషయంలోకి వెళ్తే గీతూ స్నానం చేయడానికి వాష్ రూమ్ కి వెళ్ళింది. అయితే వాష్ రూమ్ లో అప్పటికే ఒకరు స్నానం చేయడంతో లోపల కొంచెం బండలపై వాటర్ అదీ ఉండిపోయింది. అది చూసిన గీతూకి చిర్రెత్తుకొచ్చింది. అంతకుముందు రేవంత్ స్నానం చేయడంతో… వెంటనే క్లీన్ చేయమని గొడవకు దిగింది.

Geethu Royal who got into a fight with Revanth about the bathroom
Bigg Boss 6

దీంతో రేవంత్ తనదైన శైలిలో నేనెందుకు చేస్తానని అస్సలు చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. అయితే ఇద్దరి మధ్య వాదన పెరిగిపోతూ ఉండటంతో టిష్యూ పేపర్లు తీసుకురా అప్పుడు క్లీన్ చేస్తానని రేవంత్ అన్నాడు. దీనికి గీతూ నేనెందుకు తీసుకొస్తా అని వాదనకు దిగింది. ఈ క్రమంలో గొడవ పెరుగుతూ ఉండటంతో ఆదిరెడ్డి మధ్యలో దూరి నేను స్నానం చేస్తాను అని వెళ్లి.. చేసి తర్వాత క్లీన్ చేయడం జరిగింది. ఆదిరెడ్డి రాకపోయి ఉంటే..గీతూ రేవంత్ గొడవ చాలా పెద్దది అయిపోయేది.

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju