రాజస్థాన్ మంత్రులకు శాఖలు

Share

రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ తన కేబినెట్ సహచరులకు శాఖలు కేటాయించారు.కాగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలకమైన హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు సహా 9 శాఖలను తన అధీనంలోనే ఉంచుకున్నారు. వీటిలో ఎక్సైజ్, ప్లానింగ్, సాధారణ పరిపాలన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలు కూడా ఉన్నాయి.

అలాగే ఉపముఖ్యమంత్రి  సచిన్ పైలట్ కు గ్రామీణాభివృద్ధి,  , పబ్లిక్ వర్స్, పంచాయతీరాజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా ఐదు శాఖలను కేటాయించారు. ముఖ్యమంత్రి గెహ్లాట్ సిఫారసు మేరకు గవర్నర్ మంత్రులకు శాఖల కేటాయింపు చేశారు


Share

Related posts

పవన్ కళ్యాణ్ ముందు ప్రభాస్ లైట్ అంటున్నారు ఏంటి ? నిజమేనా ?

GRK

Mahesh Babu: స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రంలో మహేష్ బాబు..??

sekhar

Drishyam 2 : దృశ్యం 2 కి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే సెట్స్ మీదకి ..?

GRK

Leave a Comment