NewsOrbit
న్యూస్ హెల్త్

Dangers : రాబోయే ప్రమాదాల నుండి రక్షణ పొందడం మీ చేతిలో పనే అని మీకు తెలుసా??

Dangers : కొన్ని కొన్ని సార్లు ఏ  పని చేసిన కలిసి రాదు, ఇంకొన్ని సార్లు అస్తమాను ప్రమాదాలు జరగడం లేదా.. గొడవలు పడడం మనః శాంతి లేక అలమటించడం జరుగుతుంటుంది . ఒక్కొక్కసారి  ఊహించని  విధం గా ఘోరాలు జరుగుతుంటాయి.. అసలు  ముందు ముందు ఏమి జరగబోతోందో అనే భయం కూడా పట్టుకుంటుంది. అలా రాబోయే ఆపదల నుండి రక్షణ పొందాలన్న  పాప కర్మల వలన ఎదురయ్యే ఆపదలు, చెడు ఫలితాలు తొలగిపోవడానికి కొన్ని విషయాలను తెలుసుకుందాం..

Get rid of dangers
Get rid of dangers

ఏదైనా ఎత్తైన ప్రదేశాల్లో ఆహారము ను పెట్టండి. ఆకాశం లో ఎగురుతూ వెళ్తున్న  పక్షులు తమ ఆకలి తీర్చుకోవడం కోసం మీరు పెట్టిన  ఆహారాన్ని తినడం వలన, మీరు పొందే  అపారమైన పుణ్య బలం అనేక ఆపదల నుండి మీకు రక్షణ కల్పిస్తుంది.

మీరు రోడ్డు మీద వెళ్తున్నపుడు నడిచే దారిలో, వాహనాలు తిరిగే రోడ్లమీద పడి వుండే ముళ్ళు, మేకులు, రాళ్ళు లాంటి వి కనిపిస్తే  వాటిని అక్కడ నుండి తీసి  ఎవరూ తొక్కని చోట దూరం గా పడేయండి. వాటి వలన బాధించబడే వారిని కాపాడిన పుణ్యం కలిగి రాబోయే ఆపద నుండి మీకు రక్షణ కలుగుతుంది.

జనసంచారం అంతగా లేని ప్రదేశాలలో  ఆహారం పెట్టండి. అలా పెట్టటం వలన అక్కడ నివసించే  పశు పక్ష్యాదులు, క్రిమి కీటకాలు మీరు పెట్టిన ఆహారంతో తమ ఆకలి  తీర్చు కుని ఎంతో సంతోష పడతాయి. దాని వలన వచ్చే  పుణ్య బలంతో మీరు సిరి సంపదలు పొందుతారు.

మీ వీలును బట్టి,ఇంటిముందు పశువులకు, మేడమీద  పక్షులకు తాగేందుకు  నీరు ఏర్పాటు చేయండి. దాని వల్ల అనేక రోగాలు తగ్గిపోతాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యల వలన బాధపడే దుస్థితి తప్పుతుంది. పోనీ మీకు పాప పుణ్యాల మీద నమ్మకం లేకపోయినప్పటికీ ప్రాణులకూ ఆహారం, నీరు అందించి సంతోషాన్ని పొందండి.

ఈ ఉపాయాలను మీకు వీలైనప్పుడల్లా అమలు చేస్తూ ఉండండి. మీకున్న పాప కర్మలుపోయి  అనేక ఆపదల నుండి, దుస్థితి నుండి రక్షణ కలగడంతో పాటు, భగవంతుని  అనుగ్రహం తో మంచి ఫలితాలు కలుగుతాయి.

 

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N