NewsOrbit
న్యూస్

Gas cylinder: ఒకే ఒక్క మిస్డ్ కాల్ తో గ్యాస్ సిలిండర్ మీ ఇంటిలో ఉంటుంది, అదెలాగో తెలుసుకోండి!

Gas cylinder: దైనందిత జీవితంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పలు గ్యాస్ కంపెనీలు తమ ఇంటివద్దకే గ్యాస్ సిలిండర్లను చేరుస్తున్నాయి. ఇదివరకైతే గ్యాస్ సిలిండర్ ఓ వారం రోజుల ముందు బుక్ చేసుకొని తరువాత సదరు గ్యాస్ ఏజెన్సీకి వెళితే గాని మనకు ఆ సిలిండర్ వచ్చేది కాదు. పైగా దాన్ని మనమే స్వయంగా తీసుకు వచ్చే పరిస్థితి వచ్చేది. రాను రాను అది మారి మనం బుక్ చేసిన వెంటనే సదరు ఏజెన్సీ వారే ఇంటికి తీసుకు వచ్చేవారు.

Megastar Chiranjeevi: ఏపిలో ఆన్‌లైన్ టికెటింగ్ పై మెగాస్టార్ ‘చిరు’ స్పందన ఇదీ..! అభినందిస్తునే..ఆ అభ్యర్ధన..!!

ఈ మిస్డ్ కాల్ ఏమిటి?

అయితే టెక్నీకల్ గా ఈ బుక్ చేసుకోవడం అనేది కొంతమంది మహిళలకు కొంచెం కష్టంగా మారడంతో గ్యాస్ ఏజెన్సీస్ పునరాలోచించాయి. వారిని దృష్టిలో ఉంచుకొనే ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌ను మరింత సులభతరం చేసింది. ఇపుడు కేవలం ఒకే ఒక్క మిస్డ్ కాల్‌తో మనం గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు. దేశంలో ఏ ప్రాంతం నుండైనా ఈ సౌకర్యాన్ని కస్టమర్లు వినియోగించుకోవచ్చు. దీని కోసం ఒకే ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది.

Gas Cylinder: ఇలా చేస్తే గ్యాస్ సిలిండర్ చాలా రోజులు వస్తుంది!!
ఏయే నెంబర్లకు మనం మిస్డ్ కాల్ ఇవ్వాలి?

8454955555 అనే నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇచ్చి బుక్ చేసుకోవాలని IOC (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) చెబుతోంది. దీని కోసం మనం చేయవలసిందల్లా ఒకటే. మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ సదరు నెంబర్ కు ఇస్తే సరిపోతుంది. అలాగే కొత్త గ్యాస్ కనెక్షన్‌ను కూడా ఈ నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇచ్చి బుక్ చేసుకోవచ్చు. IOC, HPCL, BPCL కస్టమర్లు SMS, వాట్సాప్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకొనే వెసులుబాటు వుంది. HP కస్టమర్లు 9222201122 వాట్సాప్ చేయడం ద్వారా ఎల్‌పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు.

గమనిక: ఇక్కడ మీ రిజిస్టర్డ్ నెంబర్ నుంచి BOOK అని టైప్ చేసి, 9222201122కి వాట్సాప్ చేయాలి. అలాగే మీరు భారత్ గ్యాస్ కస్టమర్లు అయితే 1 లేదా BOOK అనే మెసేజ్‌ను మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 1800224344 నెంబర్ కు పంపాలి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju