NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఇండస్ట్రీ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన గెటప్ శ్రీను..!!

జబర్దస్త్ కమెడియన్ లలో మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో గెటప్ శ్రీను కూడా ఒకరు. బుల్లితెర కమలహాసన్ గా పేరు సంపాదించిన శ్రీను… జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ టీం లో వెరైటీ గెటప్పులు వేస్తూ టెలివిజన్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ కెరియర్ కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా జబర్దస్త్ లో కమెడియన్లు గా చేసినవారు కొంతమంది హీరోలుగా అవకాశాలు అందుకున్న సంగతి తెలిసిందే. వారిలో ముందుగా షకలక శంకర్ హీరోగా అవకాశం అందుకుని ఇప్పటికే అరడజను కి పైగా సినిమాలు చేయడం జరిగింది.

వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్న గెటప్ శ్రీను | Jabardasth Getup Srinu  to file complaint at Cybercrime policeఇదే క్రమంలో సుడిగాలి సుదీర్ కూడా “సాఫ్ట్ వేర్ సుధీర్” అనే టైటిల్ తో హీరో గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కొన్ని సినిమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ధనరాజ్, అదిరే అభి వంటి జబర్దస్త్ కమెడియన్ లు కూడా హీరోల గా ప్రయోగాలు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా గెటప్ శ్రీను కి ఇండస్ట్రీలో హీరో అవకాశం దొరికినట్లు, చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ కలిగిన స్టోరీ లో హీరోగా నటించడానికి రెడీ అయ్యాడు.

 

పూర్తి విషయంలోకి వెళ్తే సాయి వరుణ్ క్రియేషన్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్న ‘రాజు యాదవ్‌’ అనే టైటిల్ కలిగిన సినిమాలో గెటప్ శ్రీను హీరోగా కనిపించనున్నాడట. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర లో అంకిత కరత్ నటిస్తోందట. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాదు నగరంలో ప్రారంభమయ్యాయి. సినిమాల్లో హీరో పాత్ర చాలా బలమైనది కావటంతో పాటు సమాజాన్ని అదేవిధంగా కుటుంబ విలువలను బ్యాలెన్స్ చేసే పాత్ర కావడంతో గెటప్ శ్రీను ని హీరో గా తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్.

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N