NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అమావాస్య రోజున జీహెచ్ఎంసీ కార్పోరేటర్ల ప్రామాణ స్వీకారం…! కావాలనే ఫిక్స్ చేసిన టీఆర్ఎస్

ఇంతకీ ఫిబ్రవరి 11 న జీహెచ్‌ఎంసీకి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు ప్రమాణ స్వీకారం జరుగుతుందా అన్న అనుమానం ప్రస్తుతం అందరిలో నెలకొంది. ఫిబ్రవరి 11 న ప్రమాణ స్వీకారం గురించి చాలా మంది తీవ్రమైన అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక GHMC కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చాలా మంది కార్పొరేటర్లు హాజరుకాకపోవచ్చు అని సమాచారం.

 

GHMC corporators swearing on bad day
GHMC corporators swearing on bad day

ఇంతకీ విషయం ఏమిటంటే… ఆ రోజు అమావాస్య. అమావాస్య అత్యంత దుర్దినంగా పరిగణించబడుతుంది. ఆ రోజున కొత్త పనులు ఏవీ ప్రారంభించరు. అంతే కాకుండా ఆ రోజు శుభ కార్యక్రమాలు చేపట్టరు. చాలా మంది కార్పొరేటర్లు ఇలా అమావాస్య రోజున ప్రమాణం చేస్తే కార్పొరేటర్లుగా తమ పాత్రలను నిర్వర్తించడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భావిస్తున్నారు.

కార్పొరేటర్లలో ఎక్కువమంది ఆ రోజున ప్రమాణ స్వీకారాన్ని దాటవేయవచ్చు అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బిజెపి కార్యకర్తల నుండి ఈ ఫంక్షన్ కు వ్యతిరేకత రావచ్చని అనుకుంటున్నారు. ఇక ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయకుండా మరొక అనుకూలమైన రోజుని హైర్హాజరైన కార్పొరేటర్లు ఎంచుకోవచ్చు. అంతేకాకుండా మేయర్, డిప్యూటీ మేయర్ అదే రోజున ఎన్నిక అవుతారా లేదా అనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది.

అయితే ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్పొరేటర్లు మాత్రం ఆ రోజు కచ్చితంగా ప్రమాణ స్వీకారానికి హాజరు కాకూడదని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక బిజెపి వారు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంతో తెలివిగా అమావాస్య రోజున ప్రమాణ స్వీకారం చేయించాలని డిసైడ్ చేశారని ఆరోపిస్తున్నారు. ఆరోజు అమావాస్య కనుక సెంటిమెంటు ఉన్న బిజెపి కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోతే తమకు నచ్చిన మేయర్, డిప్యూటీ మేయర్ లను టిఆర్ఎస్ పార్టీ వారు ఎంచుకుంటారని అంటున్నారు. అయితే బిజెపి అనూహ్యంగా తమ కార్పొరేటర్లు అందరినీ అదే రోజు ప్రమాణ స్వీకారం చేయమని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N