NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మోగిన జీహెచ్ఎంసీ నగరా…! డిసెంబర్ 1న పోలింగ్..!!

 

(హైదరాాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

హైదరాబాద్ మహానగర పాలకన సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల విడుదల అయ్యింది. కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) పార్థసారధి మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యుల్ వివరాలు వెల్లడించారు.

రేపటి నుండి (18వ తేదీ) 20వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ, 21న నామినేషన్ల స్క్రూటినీ, 22న వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు. డిసెంబర్ 1వ తేదీ ఉదయం 7గంటల నండి సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. అవసరమైన చోట డిసెంబర్ 3వ తేదీ రీపోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు పలితాల వెల్లడి జరుగుతుంది.

బ్యాలెట్ పద్దతి ద్వారా ఓటింగ్ నిర్వహించడం జరుగుతుందని ఎస్ఈసీ తెలిపారు. ఈవీఎంల ద్వారా సాంకేతిక సమస్యలు, వివిధ పార్టీలపై ఈవిఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎస్ఈసి తెలిపారు. గత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఎన్నికల బందోబస్తు, ఇతర ఏర్పాట్ల విషయంపై ఇప్పటికే పోలీస్, రెవెన్యూ తదితర శాఖ అధికారులతో సమీక్ష జరిపినట్లు ఆయన వెల్లడించారు.

జీహెచ్ఎంసి చైరపర్సన్ జనరల్ (మహిళ)కు రిజర్వు అయిన విషయం తెలిసిందే.  గ్రేటర్‌లో 150 వార్డులు ఉండగా 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 38,56,770, మహిళలు 35,46,847, ఇతరులు 669 ఓటర్లు ఉన్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను పెంచారు. 9248 కేంద్రాల ద్వారా పోలింగ్. గ్రేటర్‌లో అతి పెద్ద డివిజన్ మైలార్ దేవురపల్లి. ఈ డివిజన్‌లో 79,290 మంది ఓటర్లు ఉన్నారు. అతి చిన్న డివిజన్ రామంద్రాపురం. ఈ డివిజన్‌లో అతి తక్కువగా 27,948 మంది ఓటర్లు ఉన్నారు.

 

author avatar
Special Bureau

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!