NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జీహెచ్‌ఎంసీ డివిజన్‌ల వారీగా రిజర్వేషన్‌‌‌లు ఇవే..

 

జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకవర్గం గడువు 2021  ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనున్నది. ఈలోగానే ఎన్నికలు నిర్వహిస్తామని  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ప్రకటించారు. అందుకు సంబంధించిన చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం డివిజన్‌ల వారిగా రిజర్వేషన్‌ల జాబితాను సిద్ధం చేసింది.

జీహెచ్ఎంసీ రిజర్వేషన్‌లను రెండు సార్లు యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం చట్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో గతంలో చేసిన రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగించనున్నారు.

ఎస్సీలకు రెండు, ఎస్టీలకు పది స్థానాలు రిజర్వు కాగా మొత్తంగా మహిళలకు 75 డివిజన్లు రిజర్వు చేశారు. 44 డివిజన్‌లు అన్ రిజర్వుడ్ కేటరిగి లో ఉన్నాయి.

డివిజన్‌ల వారిగా రిజర్వేషన్ వివరాలు ఇవే…

ఎస్టీ,జనరల్– ఫలక్‌సుమా, ఎస్టీ మహిళ- హస్తినాపురం , ఎస్సీ జనరల్ – కాప్రా, మీర్‌పేట, హెచ్‌బీ కాలనీ, జియాగుడ, మచ్చుబొల్లారం, వెంకటాపురం, ఎస్సీ మహిళ- రాజేంద్రనగర్, అడ్డగుట్ట, మెట్టగూడ, బన్సీలాల్ పేట, కవాడిగుడ.

బీసీ (జనరల్) – చర్లపల్లి, సిఖ్‌చాన్నీ, సంతోష్‌నగర్, చాంద్రాయనగుట్ట, శాలిబండ, గోషామహాల్, పునరాపూల్, దూల్‌పేట, జహనుమా, రామ్‌నాస్‌పుర, కిషన్‌భాగ్, శాస్త్రిపురం, దత్తాత్రేయనగర్, కార్వాన్, నానల్‌నగర్, మొహిదీపట్నం, గుడిమల్కాపుర్, అంబర్‌పేట, భోలక్‌పూర్, బొరబండ, రామచంద్రాపురం, పటాన్‌చెరు, గాజులరామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డినగర్.

బిసీ (మహిళ) – రామంతాపూర్, ఓల్డ్ మలక్‌పేట, తలాబ్ చంచలం, గౌలిపుర, కుర్మగూడ, కంచన్‌భాగ్, బార్కాస్, నవాబ్ సాహెబ్ కుంట, ఘాన్సీబజార్, సులేమాన్‌నగర్, అత్తాపూర్, మంగళ్‌హాబ్, గోల్కొండ, టోలీచౌకి, అసిఫ్‌నగర్, విజయనగర్ కాలనీ, అహ్మద్‌నగర్, మల్లేపల్లి, రెడ్‌హిల్స్‌, గోల్నాక, ముషీరాబాద్, ఎర్రగడ్డ, చింతల్, బౌద్దనగర్, రామ్‌గోపాల్‌పేట.

మహిళ (జనరల్) – డా.ఎఎస్ రావునగర్, నాచారం, చిలుకానగర్, హబ్సిగూడ, ఉప్పల్, నాగోల్, సరూర్‌నగర్, రామకృష్ణాపురం, సైదాబాద్, మూసారాంబాద్, అజంపుర, మొగల్‌పుర, ఇఎస్ సదన్, లంగర్ హౌస్, గన్ ఫౌండ్రి, హిమాయత్‌నగర్, కాచిగూడ, నల్లకుంట, బాగ్ అంబర్‌పేట, అడిక్‌మెట్, గాంధీనగర్, ఖైరతాబాద్, వెంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ, అమిర్‌పేట, సనత్‌నగర్, హఫీజ్‌పేట, చందానగర్, భారతీనగర్, బాలాజీనగర్, అల్లాపూర్, వివి నగర్, సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, అల్వాల్, నేరేడ్‌మెట్, వినాయకనగర్, మౌలాలి, గౌతంనగర్, తార్నాక, సీతాఫల్‌మండి, బేగంపేట, మోండా మార్కెట్.

అన్ రిజర్వుడ్ స్థానాలు – మల్లాపుర్, మన్సూరాబాద్, హయత్‌నగర్, బిఎన్ రెడ్డినగర్, వనస్థలిపురం, చంపాపేట, లింగోజిగూడ, కొత్తపేట, చైతన్యపురి. గడ్డి అన్నారం, అక్బర్ బాగ్, డబీర్‌పుర, జంగమ్మెట్, బేగంబజార్, మైలార్‌దేవ్‌పల్లి, జాంబాగ్, రాంనగర్, బంజరాహిల్స్, షేక్‌పేట, జూబ్లీహిల్స్, యూసూఫ్‌గూడ, వెంగళరావునగర్, రహ్మత్‌నగర్, కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, కెపిహెచ్‌బీ కాలనీ, మూసాపేట, ఫతేనగర్, ఓల్డ్ బోయిన్‌పల్లి, బాలానగర్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, అల్విన్ కాలనీ, సూరారం, ఈస్ట్ అనంద్‌బాగ్, మల్కాజిగిరి.

 

author avatar
Special Bureau

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!