గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే

 

గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు.

  టీఆర్ఎస్ విజేతలు... 1. విజయ్ కుమార్ గౌడ్ (అంబర్ పేట) 2. ప్రసన్న లక్ష్మి (అడ్డగుట్ట)3. సబియా బేగం (అల్లాపూర్) 4. విజయశాంతి (అల్వాల్) 5. వెంకటేష్ గౌడ్ (ఆల్విన్ కాలనీ) 6. స్వర్ణ రాజ్ (కాప్రా) 7. గౌరీష్ పారిజాత (కుత్బుల్లాపూర్) 8. జూపల్లి సత్యనారాయణ (కూకట్ పల్లి) 9. శ్రీనివాస రావు (కేపీహెచ్బీ కాలనీ) 1౦. షేక్ హమీద్ (కొండాపూర్) 11. విజయ రెడ్డి (ఖైరతాబాద్) 12. రావుల శేషగిరి (గాజుల రామారం) 13. లావణ్య (గోల్నాక) 14. సునీత (గౌతమ్ నగర్) 15. ఆర్ మంజుల (చందానగర్) 16. బొంతు శ్రీదేవి (చర్లపల్లి) 17. రషీదా బేగం (చింతల్) 18. గీతా ప్రవీణ్ (చిల్కానగర్) 19. కే జగన్ (జగద్గిరిగుట్ట) 20. ఎం శ్రీలత (తార్నాక) 21. ప్రేమ్ కుమార్ (తూర్పు ఆనంద్ బాగ్) 22. శాంతి సాయి జాన్ శేఖర్ (నాచారం) 23. మెట్టు కుమార్ యాదవ్ (పటాన్ చెరు) 24. నరసింహ యాదవ్ (పాత బోయిన్పల్లి) 25. పి సతీష్ బాబు (ఫతేనగర్) 26. ఆర్ విజయలక్ష్మి. (బంజారా హిల్స్) 27. కుర్మా హేమలత (బన్సీలాల్ పేట) 28. పీ శిరీష (బాలాజీ నగర్) 29. రవీందర్ రెడ్డి (బాలానగర్) 30. టీ మహేశ్వరి (బేగంపేట) 31. బాబా పసి ఉద్దీన్ (బోరబండ) 32. కంది శైలజ (బౌద్ధ నగర్) 33. వి సింధు (భారతి నగర్)34. రాజు జితేంద్ర నాథ్ (మచ్చ బొల్లారం) 35. దేవేందర్ రెడ్డి (మల్లాపూర్) 36. జగదీశ్వర్ గౌడ్ (మాదాపూర్) 37. ఉప్పలపాటి శ్రీకాంత్ (మియాపూర్) 38. ప్రభుదాస్ (మీర్ పేట హెచ్ బి కాలనీ)39. ఆర్ సునీత (మెట్టుగూడ) 40. రాజకుమార్ (యూసఫ్ గూడా) 41. విజయ శేఖర్ (రంగా రెడ్డి నగర్) 42. సి ఎన్ రెడ్డి (రహమత్ నగర్) 43. బి పుష్ప (రామచంద్రాపురం) 44. రోజా దేవి (వివేకానంద నగర్ కాలనీ) 45. సబితా కిషోర్ (వెంకటాపురం) 46. మన్నె కవితారెడ్డి డి (వెంకటేశ్వర కాలనీ) 47. జి దేదీప్య (వెంగల్ రావు నగర్) 48. నాగేందర్ యాదవ్ (శేరిలింగంపల్లి) 49. కొలను లక్ష్మి (సనత్ నగర్) 50
సామల హేమ (సీతాఫల్మండి) 51. హేమలత (సుభాష్ నగర్)52. మంత్రి సత్యనారాయణ (సూరారం) 53. వనం సంగీత (సోమాజిగూడ) 54. వి పూజిత (హఫీస్ పేట)55. ఎన్ శ్రీనివాస రావు(హైదర్ నగర్).

బిజెపి విజేతలు….….1. సునీత ప్రకాష్ గౌడ్ (అడిక్మెట్) 2. ఏం సంగీత (అత్తాపూర్) 3. కేతినేని సరళ (అమీర్పేట) 4. జే స్వేత (ఐ ఎన్ సదన్)5. జి రచన శ్రీ (కవాడిగూడ) 6. కే ఉమారాణి (కాచిగూడ) 7. పవన్ కుమార్ (కొత్తపేట) 8. గంగాధర్ రెడ్డి (గచ్చిబౌలి) 9. ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి (గడ్డి అన్నారం) 10. బి సురేఖ (గన్ ఫౌండ్రీ) 11. పావని (గాంధీనగర్) 12. దేవర కరుణాకర్ (గుడి మల్కాపూర్)13. లాల్ సింగ్ (గోషామహల్) 14. భాగ్యలక్ష్మి (గౌలిపుర) 15. మధుసూదన్ రెడ్డి (చంపాపేట) 16. రంగ వెంకట నరసింహారావు (చైతన్యపురి) 17. రాకేష్ జైస్వాల్ (జాంబాగ్) 18. బీ దర్శన్ (జియాగూడ) 19. తారా చంద్రారెడ్డి (జీడిమెట్ల) 20. డి వెంకటేష్ (జూబ్లీహిల్స్) 21. వై అమృత (నల్లకుంట) 22. సిహెచ్ అరుణ (నాగోల్) 23. పద్మా వెంకట్ రెడ్డి (బాగ్ అంబర్ పేట) 24. లచ్చిరెడ్డి (బి.యన్ రెడ్డి నగర్) 25. శంకర్ యాదవ్ (బేగంబజార్) 26. ఏం శశికళ (మంగళహాట్) 27. నరసింహారెడ్డి (మన్సురాబాద్) 28. శ్రవణ్ (మల్కాజ్గిరి) 29. ఏం సుప్రియ (ముషీరాబాద్) 30. కే మహేందర్ (మూసాపేట) 31. శ్రీనివాస్ రెడ్డి (మైలార్దేవ్పల్లి) 32. దీపిక (మోండా మార్కెట్) 33 గుండాల సునీత(మౌలాలి) 34. సుచిత్ర (రాంగోపాల్ పేట) 35. రవికుమార్ (రాంనగర్) 36. పి అర్చన (రాజేంద్రనగర్) 37. బండారి శ్రీవాణి (రామంతాపూర్) 38. వి రాధ (రామకృష్ణాపురం) 39. ఆకుల రమేష్ గౌడ్ (లింగోజిగూడ) 40. ఆర్ వెంకటేశ్వర్ రెడ్డి (వనస్థలిపురం) 41. రాజ్యలక్ష్మి (వినాయక్ నగర్) 42. ఆకుల శ్రీ వాణి (సరూర్నగర్) 43. అరుణ (సైదాబాద్) 44. చేతన (అప్సిగూడ) 45. నవ జీవన్ రెడ్డి (హయత్ నగర్) 46. బానోత్ సుజాత (హస్తినాపురం) 47. మహాలక్ష్మి (హిమాయత్ నగర్).48.భాగ్యలక్ష్మి (ముసారంభాగ్)

ఎం ఐఎం పార్టీ విజేతలు. 1. సయ్యద్ మిన్వా జుద్దిన్ (అక్బర్ బాగ్) 2. రఫత్ సుల్తానా(అహ్మద్నగర్) 3. ఆయేషా జహ నసీం (అజంపుర) 4. గౌసియా సుల్తానా (అసిఫ్ నగర్) 5. ఫాహద్ బిన్ అబ్దుల్ సమిద్ బిన్ అబ్జాద్ (ఉప్ప గూడా)6. షాహిన్ బేగం (ఎర్రగడ్డ),7. రేష్మ ఫాతిమా (కుంచన్ బాగ్) 8. స్వామి యాదవ్ (కార్వాన్) 9. ముబాషిరుద్దిన్ (కిషన్ బాగ్) 10. మహా పర (కుర్మగూడ) 11. సమీనా యాస్మిన్ (గోల్కొండ) 12. సుల్తానా (ఘంసి బజార్) 13. అబ్దుల్ వాహెబ్ (చాంద్రాయణగుట్ట) 14. సలాం షాహిద్ (చావుని) 15. అబ్దుల్ రెహమాన్ (జంగం మెట్టు)16. అబ్దుల్ ముక్తా దర్ (జహ సుమా)17. ఆయేషా హ మీరా (టోలి చౌకి) 18. హుస్సేన్ ఖాన్ (దబీర్ పుర) 19. సమీనా బేగం (తలాబ్ చంచలం) 20. జకీర్ భుకారి (దత్తత్రేయ నగర్)21. మహమ్మద్ సలీం (దూద్ బౌళి)22. షిరిన్ ఖాతూన్ (నవాబ్ సాహెబ్ బ్ కుంట) 23. నజీరుద్దీన్ (నానల్ నగర్)24. సోహెల్ ఖాద్రీ (పత్తార్ మట్టి)25. ఫాతిమా (పాత మలక్ పేట)26. రాజమోహన్ (పురానాపూల్) 27. తారాబాయి (ఫలక్ నుమా) 28. షబానా బేగం (బర్కాస్)29. మహమ్మద్ గౌస్ ఉద్దీన్ (బోలక్ పూర్) 30. యాస్మిన్ బేగం (మల్లేపల్లి) 31. మజీద్ హస్సిన్ (మెహిదీపట్నం) 32. సుల్తానా (మొఘల్ పుర) 33. మహమ్మద్ ఖదీర్ (రామ్ నాస్ పురా)34. ముస్తఫా బెగ్ (రియసత్ నగర్)35. సద్దియా మజ్హార్ (రెడ్ హిల్స్) 36. వసియుద్దిన్ (రెయిన్ బజార్)37. అమీనా బేగం (లంగర్ హౌస్) 38. ఆలీ ఆలీ షరీఫ్ (లలిత బాగ్) 39. జబీన్ (విజయనగర్ కాలనీ) 40. ముస్తఫా ఆలీ (శాలిబండ) 41. మహమ్మద్ ముబీన్ (శాస్త్రి పురం)42. ఫరాజ్ ఉద్దీన్ (షేక్ పేట) 43. ముజఫర్ హుస్సేన్ (సంతోష్ నగర్) 44. అభి దా సుల్తానా (సులేమాన్ నగర్).

కాంగ్రెస్ పార్టీ విజేతలు..,1. రజిత (ఉప్పల్) 2. శిరీష రెడ్డి (ఏఎస్ రావు నగర్)