గ్రేటర్‌ హైదరాబాద్‌లో డివిజన్‌ల వారీ విజేతలు

 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు అదిక్యతలో కొనసాగుతున్నా బిజెపీ గతం కంటే బలం పుంజుకుంది.ఇప్పటి వరకూ అందిన ఫలితాల ప్రకారం..

జీహెచ్ఎంసీ ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థులు

ఎఎస్ రావునగర్      శిరీషా రెడ్డి (కాంగ్రెస్)

గచ్చిబౌలి              గంగాధర్ రెడ్డి (బీజెపీ)

అడిక్‌మెట్            సునీత ప్రకాశ్ గౌడ్ (బీజెపీ)

ముషీరాబాద్          సుప్రియా గౌడ్ (బీజెపి)

సనత్ నగర్            కొలసు లక్ష్మి (టిఆర్ఎస్)

భారతీ నగర్           సింధు ఆదర్శ్ రెడ్డి (టీఆర్ఎస్)

రామచంద్రాపురం    పుష్పానగేశ్ యాదవ్ (టిఆర్ఎస్)

ఓల్డ్ బోయిన్ పల్లి     నర్శింహయాదవ్ (టిఆర్ఎస్)

హైదర్‌నగర్            నార్నే శ్రీనివాసరావు (టిఆర్ఎస్)

రంగారెడ్డినగర్         విజయశేఖర్ రెడ్డి (టిఆర్ఎస్)

చింతల్                రషీదా బేగం (టిఆర్ఎస్)

అల్వాల్               చింతల విజయశాంతి (టిఆర్ఎస్)

వెంకటాపురం          సబితా కిషోర్ (టిఆర్ఎస్)

 

తాలాబ్ చంచలం       సమీరా బేగం (ఎంఐఎం)

సంతోష్ నగర్            ముజాఫర్ హుస్సేన్ (ఎంఐఎం)

రియాసత్ నగర్           మిర్జా ముస్తఫ్ బేగ్ (ఎంఐఎం)

కాంచన్ బాగ్              రేష్మా ఫాతిమా (ఎంఐఎం)

బార్కాస్                    షబానాబేగం (ఎంఐఎం)

చంద్రాయనగుట్ట        అబ్దుల్ నవాబ్ (ఎంఐఎం)

ఫలక్ సుమా              తారాబాయి (ఎంఐఎం)

దుద్ బౌలి               మహమ్మద్ సలీం (ఎంఐఎం)

జహసుమా               అబ్దుల్ ముఖ్తాదర్ (ఎంఐఎం)

రాంనాస్త్‌పూరా          మహమ్మద్ ఖాదర్ (ఎంఐఎం)

కిషన్ భాగ్               ఖాజా ముబాషీరుద్దీన్ (ఎంఐఎం)

సులేమాన్ నగర్        అబిదా సుల్తానా (ఎంఐఎం)

శాస్త్రిపురం               మహ్మద్ ముబీన్ (ఎంఐఎం)

మోహిదీపట్నం         ఎండి మజీద్ హుస్సేన్ (ఎంఐఎం)

రెడ్‌హిల్స్               సాదియా మజేర్ (ఎంఐఎం)

దత్తాత్రేయనగర్        ఎండీ జాకర్ బాక్వెరీ (ఎంఐఎం)