NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Appetite: రుచికరమైన ఆహారం ఎదురుగా ఉన్న ఆకలి వేయడం లేదా.. ఇది ట్రై చెయ్యండి..!!

Appetite : పంచభక్ష పరమాన్నాలు ఎదురుగా ఉన్న కొంతమందికి ఆకలి వేయదు.. రుచికరమైన వంటకాలు నోరూరిస్తున్న ఆకలి ఉండదు.. చిన్నపిల్లలు, పెద్దలు ఆకలి పెరగడానికి రకరకాల మందులు వాడుతూ ఉంటారు.. అవి వాడినప్పుడు తక్షణ ఉపశమనం దొరికినా శాశ్వత పరిష్కారం మాత్రం వుండదు.. మన వంటింట్లో లభించే వీటితో ఈ చిట్కా తయారు చేసుకుని వాడితే ఆకలి పెరుగుతుంది..!!

Ginger Coriander Juice To check Appetite:
Ginger Coriander Juice To check Appetite

రెండు చెంచాలు ధనియాలు, చిన్న అల్లం ముక్క, ఒక స్పూన్ తేనె అవసరం. ముందుగా అల్లం ముక్కలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో ధనియాలు వేసి మిక్సీ పట్టి రసం తీసుకోవాలి. ఈ రసంను పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. ఆ తరువాత దించి అందులో కొద్దిగా తేనె కలపాలి. ఇలా తయారుచేసుకున్న రసం ను తాగాలి. ఇది తాగే ముందు ఉదయం మూత్ర విసర్జన చేసి ఉండాలి.

read More: Appetite: ఆకలిగా లేదా..!? ఆత్మా రాముడితో కేకలు పెట్టించండిలా..!!

Ginger Coriander Juice To check Appetite:
Ginger Coriander Juice To check Appetite

లేదంటే ఉదయం పరగడుపున ఒక లీటర్ గోరువెచ్చటి నీటిని తాగితే ఉదయం మల విసర్జన సాఫీగా అవుతుంది. ఆ తరువాత ముందుగా చేసిన అల్లం ధనియాల రసం తాగితే ఆకలి కేకలు పెడుతుంది. ఇలా రోజు చేస్తే ఆకలి వేయకపోవడం తగ్గి బాగా ఆకలి వేస్తుంది. వికారం, వాంతులు, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ రసం జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju