NewsOrbit
న్యూస్

Astrology signs: ఈ రాశులలో లో పుట్టిన వారు స్త్రీ  లను  ఎక్కువగా ఆకర్షిస్తారు!! (పార్ట్-2)

Astrology signs: సింహ రాశి కి చెందిన పురుషులు బలమైన శాశ్వత సంబంధాలు కోరుకుంటారు. విరు విశాలమైన హృదయం తో పాటు  రొమాంటిక్ గా కూడా ఉంటారు. కాని అమ్మాయి తో చనువుగా ఉంటూ జోక్స్ చేయడానికి  కూడా సిగ్గు పడతారు. అయితే వీరిలో కొందరు సున్నిత మనస్తత్వం కలిగిన వారు కూడా ఉంటారు.వీరు ఎవరితో  అయినా సరే స్నేహపూర్వకంగా ఉంటారు. అందుకే వారిని అమ్మాయిలే కాదు  ఎవరైనా సరే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తోలి చూపులోనే ఎలాంటి అమ్మాయిని  అయినా    ఆకర్షించే సామర్థ్యం వీరికి ఉంటుంది. వీళ్లు చాలా బుద్ధిమంతులుగా  ఉంటారు.  ఇలాంటి లక్షణాలే కదా ఆడవారి  హృదయాలని గెలుచుకునేది.

తుల రాశి మగవారి సామర్థ్యం వారి కళ్ళలో నే  ఉంటుంది.  తక్కువ సమయంలో అందమయిన అమ్మాయి లను వెంటనే ఆకర్షించగలరు. వీరి శైలి,నడవడిక , మాట్లాడే తీరు,అన్నీ కూడా ఇతరుల కంటే వేరుగా  ఉంటాయి. ప్రేమ విషయంలో దీర్ఘంగా ఆలోచిస్తూ లోతైన స్వభావం కలిగి ఉంటారు.వీరు దేనినైనా ఒక్కసారి తమది  అనుకుంటే వదిలి పెట్టారు.ప్రతి మనిషికి ఒకేలా ప్రేమ పంచగలరు. తెలియకుండా కూడా తప్పులు చేయరు.  ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు బాగా ఆలోచించి అడుగు వేస్తారు. మకర రాశి కి చెందిన అబ్బాయిలను చూడగానే ఆకట్టుకునేలా ఉంటారు దీంతో ఆడవారు  త్వరగా ఆకర్షితులు అవుతారు. వీరికి  తెలివిగా సమాధానాలు చెప్పగల సామర్థ్యం ఉంటుంది. ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు .రేపటి గురించి అసలు బాధపడరు. ఎ టెన్షన్ నెత్తిన వేసుకోరు.

తమ చుట్టూ ఉండే వారిని అందంగా ఉంచడానికి ఎంతకైనా తెగిస్తారు. అందుకే వీరు  కూడా ఎల్లప్పుడు సంతోషంగా ఉంటారు. ఇలాంటి మనోహరమయిన వ్యక్తిత్వం స్త్రీలను ఇట్టే ఆకర్షిస్తుంది. చాలా చురుకుగా  ఉండటం వలన ఇలాంటి వారితో స్నేహం గా ఉండడానికి అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారు.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju