NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: తిండిబోతు లోబో అంటూ… ఇంటి సభ్యులు డిస్కషన్లు..!!

Bigg Boss 5 Telugu: ఆదివారం ఇంటి సభ్యుల ఎదుట లోబో.. ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగార్జున(Nagarjuna) తర్వాత ఇంటి సభ్యులకు తెలియకుండా సీక్రెట్ రూమ్ లో… దాచటం తెలిసిందే. ఈ క్రమంలో లోబో(Lobo)..ఇంటి సభ్యుల గేమ్ సీక్రెట్ గా రూంలోనుండి చూస్తున్నాడు. ఈ తరుణంలో సోమవారం నాడు లోబో గురించి ఇంటి సభ్యులు డిస్కషన్ లు పెట్టారు. లోబో… టాస్క్ పరంగా సరిగా ఆడకపోయినా కానీ ఇంటిలో ఏదో రకంగా ఎంటర్టైన్ చేయడానికి తన వంతుగా కృషి చేయాలని ఉంటాడు. ఇంటిలో చాలా మంది సభ్యులు ఏం చేయకుండా చాలా సైలెంట్ గా కూర్చుంటారు…అంటూ లోబో ఆటని సన్నీ(Sunny)  ప్రశంసించడం జరిగింది.

Bigg Boss 5 Telugu: నువ్ చటాక్ అంత ఉన్నావ్ నాతో పెట్టుకోకు.. సిరికి ఇచ్చి  పడేసిన లోబో.. చివరకు | Bigg boss 5 war between siri hanmanth and lobo | TV9  Telugu

ఇక ఇదే తరుణంలో యానీ మాస్టర్…లోబో కి ఆకలి ఎక్కువ. తన కోట తినేసి… మిగతా ఇంటి సభ్యుల దగ్గర అడుగుతాడు. ఏ మాత్రం మొహమాటం పడడు. మొన్న నేను తినేసిన యాపిల్ సగం ఉన్న దాన్ని కూడా తినేసాడు. అసలు ఆకలికి తట్టుకోలేడు, మొహమాటం లేకుండా అడిగేసాడు లోబో…(Lobo) పెద్ద తిండిబోతు పొట్ట ఎక్కువ.. అంటూ యానీ మాస్టర్ సరదాగా సంభాషించటం జరిగింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న రవి(Ravi) చాలా ప్యూర్ హార్ట్ పర్సన్ లోబో… అంటూ గుర్తు చేసుకున్నాడు.

Episode 04 Highlights: అదరగొట్టిన లోబో.. ఆ ఏడుపు ముఖాలు మాత్రం ఏం మారలేదు -  telugu bigg boss season 5 september 08 written updates; heated argument  between lahari and hamida | Samayam Telugu

ఎలిమినేషన్ కి నామినేట్

వీళ్ళు మాట్లాడుకున్న మాటలు మొత్తం సీక్రెట్ రూమ్ లో నుండి లోబో(Lobo) చూస్తూ ఉన్నాడు. పరిస్థితి ఇలా ఉంటే ఈ వారం కూడా లోబో… నేరుగా ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. దీంతో వరుసగా లోబో.. దాదాపు నాలుగు వారాల నుండి ఎలిమినేషన్ కి నామినేట్ అవుతూ వస్తున్నాడు. పరిస్థితి ఇలా ఉంటే సీక్రెట్ రూమ్ నుండి… ఏ రీతిలో హౌస్ లోకి లోబోని… పంపుతారు అనేది.. ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు. మరోపక్క సీక్రెట్ రూమ్ లో లోబో కి… బోర్ కొడుతున్నట్లు మనోడు పరిస్థితి కనబడుతోంది.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!