NewsOrbit
న్యూస్ సినిమా

God Father: మెగా ఫ్యాన్స్‌కి, అతనికి మధ్య గొడవ.. అదే కారణమా.. విస్తుగొలిపే నిజాలు ఇవే..!

God Father: మోహన్ రాజా, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన సినిమా ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమా సినిమా విడుదలైన ప్రతిచోటా మంచి టాక్ తెచ్చుకుంది. చిరు, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ప్లాప్ అవడంతో తీవ్ర నిరాశ చెందిన మెగా ఫ్యామిలీ ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా హిట్‌ కావడంతో సంతోష పడుతున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ గురించి చెప్పనవసరం లేదు. మంచి హిట్ టాక్ రావడంతో వీరు థియేటర్ల వద్దే కాకుండా సోషల్ మీడియాలోనూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

God Father: అసలు ఏమైంది

Godfather

అంతవరకు బానే ఉంది కానీ కొంతమంది మెగా ఫ్యాన్స్ మాత్రం ఓ విషయమై గొడవలకు దిగుతున్నారు. అసలు గొడవలకు కారణం ఏంటంటే!? దసరా పండుగ సందర్భంగా చిరు సినిమాతో పాటుగా ఇంకో రెండు సినిమాలు విడుదల కావడంతో చాలా చోట్ల థియేటర్ల కొరత ఏర్పడింది. దీనివల్ల ఫ్యాన్స్ కోరుకున్న థియేటర్లలో గాడ్ ఫాదర్ సినిమా రాలేదు. కేవలం కొన్ని థియేటర్లలోనే ఈ సినిమా విడుదల అయింది. డిస్ట్రిబ్యూషన్స్‌లో టాప్ బ్యానర్‌ అయిన నాగార్జున సినిమాతో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా విడుదలవటంతో థియేటర్లన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ మూడు సినిమాలను విడుదల చేశారు.

ఎందుకీ గొడవ

Godfather

అయితే ఈ మూడు సినిమాల కంటే ముందే పొన్నియన్ సెల్వన్ 1 సినిమా థియేటర్లలోకి వచ్చింది. దానికి బదులుగా గాడ్ ఫాదర్ సినిమా కోసం ఆ థియేటర్లను కేటాయించమని మెగా అభిమానులు రిక్వెస్ట్ చేసారు. కానీ ఆ సినిమాని థియేటర్ల నుంచి తీసేయడానికి ఒక ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత ఒప్పుకోలేదు. ఆచార్య సినిమా రిలీజైన టైమ్‌లో కూడా ఆ నిర్మాత తన చిత్రంతో చిరుకి పోటీగా రావాలని చూసాడు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. కానీ చివరి నిమిషంలో అతను ఆ సినిమా వాయిదా వేసుకున్నాడు. అప్పుడు ఛాన్స్ మిస్ అయింది కాబట్టి ఇప్పుడు వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోకూడదని బాగా పట్టుదలతో ఉన్నాడు. అందుకే మెగా ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ అభ్యర్థనలను పెడచెవిన పెడుతున్నారు. దాంతో మెగా ఫ్యాన్స్ కోపంతో గొడవకు దిగుతున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar