Categories: న్యూస్

God Father: పొరపాటు అయ్యింది క్లారిటీ ఇచ్చిన “గాడ్ ఫాదర్”.. సినిమా యూనిట్..!!

Share

God Father: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో కష్టాన్ని నమ్ముకుని స్వయంకృషితో ఎదిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). విలన్ పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగి టాలీవుడ్ బాక్సాఫీస్ మీ దాదాపు 3 దశాబ్దాల పాటు శాసించిన చిరంజీవి.. చాలామందికి ఆదర్శం. చిరంజీవి మెగాస్టార్ అయ్యాక ఆయన ఇమేజ్ తో పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రామ్ చరణ్ తేజ్(Ram Charantej), అల్లు అర్జున్(Allu Arjun).. ఇంకా మెగా హీరోలు చాలామంది రావడం ప్రస్తుతం రాణించడం తెలిసిందే. ఎంతోమంది అభిమానించే హీరోగా ఉండే చిరంజీవి తన సినిమా టైటిల్ విషయంలో.. ఇటీవల సరికొత్త మార్పు చేయడం జరిగింది.

మేటర్ లోకి వెళ్తే మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్” చేయడం జరిగింది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన “లూసిఫర్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న.. “గాడ్ ఫాదర్” విజయదశమి నాడు విడుదల కానుంది. జులై 4వ తారీఖు ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ వీడియోలో రిలీజ్ కన్ఫామ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలలో.. చిరంజీవి పేరులో ఇంగ్లీష్ అక్షరం లో Chiranjeevi అని ఉండగా ఈసారి మాత్రం..CHIRANJEEEVI మరొక అక్షరం “E” కలపటం …ఇదంతా న్యూమరాలజీ ప్రకారం గా వచ్చిన మార్పని నెట్టెంట డిస్కషన్ జరుగుతున్నాయి. అంతకుముందు చిరంజీవి నటించిన అన్ని సినిమాలలో చిరంజీవి ఇంగ్లీష్ అక్షరం EE మాత్రం ఉండేది ఈసారి గాడ్ ఫాదర్ టైటిల్స్ లో మరొక E కలపటం సంచలనంగా మారింది.

మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఫీల్డ్ నుండి సినిమా లోకి రియంట్రీ ఇచ్చిన తర్వాత.. రెండు బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకోవటం జరిగింది. అయితే కొడుకు చరణ్ తో కలిసి ఫుల్ లెంత్ రోల్ చేసిన ఆచార్య మాత్రం ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలయ్యి అట్టర్ ప్లాప్ కావడం అభిమానులను ఎంతో నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు చిరంజీవి.. న్యూమరాలజీ నమ్ముకుని పేరులో మార్పు చేసుకుని.. గాడ్ ఫాదర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అంటూ న్యూస్ వైరల్ అవ్వుతోంది. దీంతో చిరంజీవి అదనపు అక్షరం వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటంతో తాజాగా “గాడ్ ఫాదర్” సినిమా యూనిట్ స్పందించింది. పేరులో అదనపు E ఉండటం పొరపాటు మాత్రమేనని చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వటం జరిగింది. సోషల్ మీడియాలో వస్తున్నట్లు పేరులో మార్పు కాదని స్పష్టం చేసింది. అంత మాత్రమే కాదు ఒక సాంగ్ మినహా మిగతా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు తెలియజేసింది. దీంతో చిరంజీవి న్యూమరాలజీ నమ్ముతున్నట్లు పేరు మార్చుకున్నట్లు వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

5 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

1 hour ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago