NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: షణ్ముఖ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!!

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) షోలో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. భారీ ఎత్తున క్రేజ్ కలిగిన సోషల్ మీడియా నటుడిగా షణ్ముఖ్ కి మంచి రేపో ఉంది. దీంతో మనోడు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడంతో.. మనోడు ఆటతీరుపై అభిమానులు అదే రీతిలో బిగ్ బాస్ ఆడియన్స్… భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ షణ్ముఖ్ జస్వంత్ ఆట తీరు గమనిస్తే ప్రస్తుతం ఎనిమిదో వారం సాగుతున్న దాదాపు ఆరు వారాల పాటు పెద్ద ఆడిన సందర్భాలు ఎక్కడా లేదు. హౌస్ లో అడుగుపెట్టిన ప్రారంభంలో రెండు వారాల పాటు చాలా సైలెంట్ గా.. గమనిస్తున్న షణ్ముఖ్ జస్వంత్ నీ.. నాగార్జున(Nagarjuna) ఏంట్రా ఇంకా గేమ్ మొదలుపెట్టలేదు అంటూ ప్రోత్సహించడంతో కొద్దో గొప్పో బండి కదిలింది.

Bigg Boss Telugu Season 5 - Episode 53: Shanmukh Hurts Siri Again

ఆ తర్వాత కూడా మళ్లీ సైలెంట్ అయిపోయాడు. మళ్లీ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున క్లాస్ పీకటం తో.. నాలుగో వారంలో పుంజుకుని.. ఒక గ్రూపు సిరి(Siri), జెస్సీ(Jessy) లను క్రియేట్ చేసుకుని.. శ్రీ రామ్ చంద్ర(Sri Ram) కెప్టెన్ గా ఉన్న టైంలో హౌస్ లో దడ దడ లాడించడు. ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయాడు. ఇక ఇదే తరుణంలో సిరి తో గొడవ అవటంతో మరింత డిప్రెషన్లోకి వెళ్లి పోయిన షణ్ముఖ్… గత వీటిని ఎపిసోడ్ లో నాగార్జున(Nagarjuna) కొద్దిగా ప్రోత్సహించి సరిగ్గా ఫిజికల్ టాస్క్ ఇంకా చాలా సందర్భాలలో చురుగ్గా లేవని ఒక చిన్న వీడియో సందేశం ద్వారా చూపించి… షణ్ముక్ కి.. కొద్దిగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది.

nagarjuna: Bigg Boss Telugu 5 preview: Host Nagarjuna Akkineni takes a jibe  at Shanmukh after he claims to be 'King'; here's what netizens think -  Times of India

సిరి… తన బెస్ట్ ఫ్రెండ్ సినిమాకు జస్వంత్ నీ.. గెలిపించే

దీంతో 8వ వారం స్టార్టింగ్ నుండి షణ్ముఖ్(Shanmukh) చాలా వరకు తన గేమ్ మార్చుకుని చాలా చురుకుగా పాల్గొంటూ.. కెప్టెన్సీ కంటెస్టెంట్ గా.. ఫస్ట్ టాస్క్ గెలిచిన షణ్మఖ్.. తాజాగా 8వ వారం లో కెప్టెన్ గా సెలెక్ట్ అవటం జరిగినట్లు లిక్ వీరుల నుండి వస్తున్న టాక్. వెంటాడు వేటాడు టాస్క్ లో… చివరాకరికి షణ్ముఖ్ జస్వంత్, సిరి నిలవడంతో.. సిరి… తన బెస్ట్ ఫ్రెండ్ షణ్ముఖ్ జస్వంత్ నీ.. గెలిపించే విధంగా ఆడటం జరిగినట్లు చివరాకరికి షణ్ముఖ్ జస్వంత్ కెప్టెన్ అయినట్లు.. సోషల్ మీడియాలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?