Success: ఫోటో పాదాల దగ్గర
లక్ష్మికటాక్షం మీ మీద బాగా పెరగాలి అంటే ఈ చిన్న తంత్రాన్ని చేస్తే కచ్చితం గా ఫలితం కనిపిస్తుంది.దీన్ని పౌర్ణమి రోజు చేయాలి. ఐదు లేదా 11 లక్ష్మి గవ్వల తో పాటు గోమతి చక్రాలు మరియు ఎర్ర గురవిందలు తీసుకుని వాటిని ఒక తెల్లని లేదా ఎర్రని క్లోత్ లో ఉంచి మూట కట్టి దేవుడి గదిలో ఉన్న లక్ష్మి దేవి ( Lakshmi Devi ) ఫోటో పాదాల దగ్గర పెట్టి ఓం హ్రీం శ్రీం శ్రియై ధనం దేహి ” అని 108 సార్లు జపిస్తుండాలి.ఇలా చేస్తూ ఉంటే మీ పరిస్థితులలో నెమ్మది నెమ్మది గా మార్పు వస్తుంది.
ఏదైనా పని మీద బయటకి వెళ్ళేటప్పుడు.. ఒక గ్లాస్ నీళ్లలో చిటికెడు పసుపు వేసి, రెండు తులసి ఆకులని కూడా వేసుకుని తాగి బయలుదేరితే మీరు ఏపని మీద వెళ్తే ఆపని జరిగితీరుతుంది.
భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగదా కోసం జంట నాగుల దగ్గర నిమ్మడొప్పల్లో, నువ్వుల నూనె పోసి, తూర్పు ముఖంగా ఉండేలా వెలిగించాలి. ఈ విధంగా 25 ఆదివారాలు దీపారాధన చేస్తే, భార్య భర్తల మధ్య గొడవలు తగ్గిపోవడమే కాదు.. మళ్ళి గొడవలు రాకుండా ఉంటాయి.ధన ప్రాప్తి కోసం ఈ విధానం లో చేసి చూడండి.
పువ్వులు , కుంకుమ, బియ్యం వేసిన నీటిని కొద్ది కాలం పాటు మర్రిచెట్టు మొదల్లో పోస్తూ ఉంటే, ధన ప్రాప్తి కలుగడం తో పాటు గతజన్మ లో చేసిన కర్మవల్ల మంచి పలితం పొందలేకపోతున్నాం అనుకుంటున్నప్పుడు కూడా పైన చెప్పిన విధం గా చేయవచ్చు.లేదంటే ఆవనూనెతో దీపం వెలిగించి, దానిలో పువ్వు ఉన్న లవంగం వేసి, హనుమంతునికి హారతి ఇచ్చిన మంచి ఫలితం ఉంటుంది.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…
ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…