NewsOrbit
టెక్నాలజీ న్యూస్

Gold Rate : పసిడి ప్రియులకు శుభవార్త..!! బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి మంచి తరుణం..!!

Gold Rate Today

Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఇదే చక్కని అవకాశం.. పసిడి రేటు పడిపోయింది.. బంగారం ధర నేల చూపులు చూస్తోంది.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు..

Gold Rate : Today price is low
Gold Rate Today price is low

పసిడి రేటు ఏకంగా ఈ ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయింది. పసిడి ధర రూ.44,150కి చేరింది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి తరుణం. బంగారం ధర గత ఏడాది ఆగస్టు నెలలో 56 వేల కి చేరిన సంగతి తెలిసిందే. అక్కడ నుండి చూస్తే ఏకంగా 12000 దిగివచ్చింది. 2021 జనవరి ఆరంభంలో కూడా బంగారం ధర 50 వేల పైన ఉండేది. ఈ విధంగా చూసుకున్నా పసిడి ధర 10 గ్రాములకు ఏకంగా 6000 పతనమైంది.. ఆర్థిక నిపుణులు ఇటువంటి టైం లో బంగారం బంగారం కొనుగోలు చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు..

author avatar
bharani jella

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju