NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Gold Smuggling; నోటిలో కిలో బంగారం.. స్మగ్లింగ్ కొత్త క్రియేటివిటీ అలా బెడిసికొట్టింది..!!

Gold Smuggling; Kilo Gold in Mouth

Gold Smuggling; తప్పు చేయాలంటే ఎన్ని దుర్మార్గులకు చాలానే దుర్”మార్గాలు” ఉంటాయి.. వెరైటీ దొంగతనాలు, వెరైటీ హత్యలు.., వెరైటీ రాబరీలు చూస్తూనే ఉంటాం. కానీ వీటన్నిటికంటే బంగారం స్మగ్లింగ్ మాత్రం నివ్వెర పోయే మార్గాల్లో.. కొత్త కొత్తగా చేస్తుంటారు. “ఇలా కూడా బంగారాన్ని మోయవచ్చా..?” అనుకుని ఆశ్చర్యపోయే రీతిలో బంగారం స్మగ్లింగ్ ఉంటుంది. తాజాగా నిన్నటికి నిన్న ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఉబ్జెకిస్తాన్ వాసులు ఇలాగే దొరికిపోయారు. పంటికి బంగారం జట్టు పెట్టుకున్నట్టు… నోటిలో పక్కన దంతాల దగ్గర బంగారం దాచుకుని వచ్చారు. కానీ ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులకు దొరికిపోయారు. ఈ స్మగ్లింగ్ లో కూడా చాలా వెరైటీ, కస్టమ్స్ అధికారుల నిఘా ఫలించింది..!

Gold Smuggling; Kilo Gold in Mouth
Gold Smuggling Kilo Gold in Mouth

Gold Smuggling; మాట్లాడలేక.. మూలుగుతూ చిక్కారు..!

విదేశాల నుండి మన దేశానికి నగదు, బంగారం ఎలా పడితే అలా తేవడానికి కుదరదు. దేశీయ చట్టాలు అంగీకరించవు. అన్ని రకాలా అనుమతులు ఉంటేనే ఒక క్రమ పద్ధతి ప్రకారం తీసుకురావాలి. కానీ లెక్కల్లో లేని, అక్రమ బంగారాన్ని దుబాయ్ సహా అరబిక్ దేశాల నుండి ఎక్కువగా తీసుకొస్తూ ఖర్మకాలి దొరికిపోయిన సందర్భాలు చాలానే ఉంటాయి. నిన్న ఉబ్జెకిస్తాన్ వాసులు కూడా నోటిలో కిలో బంగారం పెట్టుకున్నారు. చెకింగ్ విభాగం దగ్గర ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. వీరి వాటం చూస్తే తనిఖీ అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే పక్కకు తీసుకెళ్లి నోటిలో చెక్ చేస్తే బంగారం కనిపించింది. వెంటనే అరెస్టు చేసి.., బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా చెప్పుల్లోనూ.., చర్మంలోనూ.., పొట్ట భాగంలోనూ.., జుట్టు మధ్యలో బంగారం అక్రమంగా తీసుకొచ్చి దొరికిపోయిన సందర్భాలున్నాయి..!

author avatar
Srinivas Manem

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju