న్యూస్

కుర్రవాడి ప్రాణం కాపాడింది!

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఆ బస్సు డ్రయివర్ సమయస్పూర్తి ఒక ప్రాణాన్ని కాపాడింది. కాస్త ఆలస్యమైనా ఆమె చేసిన పని నలుగురికీ తెలిసింది. ఆ డ్రయివర్ చటుక్కున పిల్లవాడి చొక్కా పట్టుకుని ఆపడం, అదే సమయంలో పక్కనుంచి కారు దూసుకువెళ్లడం వీడియోలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. కనీసం 10 వేల మంది  వీడియోను షేర్ చేశారు.

న్యూయార్క్‌లో గత ఏప్రిల్‌లో ఈ సంఘటన జరిగింది. అయితే గురువారమే ఈ వీడియో బయటకు వచ్చింది. అప్పటి నుంచీ డ్రయివర్ సమాంతా కాల్‌కు వస్తున్న పొగడ్తలకు అంతు లేదు. ఆమె సమయస్ఫూర్తి ఎంత గొప్పగా ఉందో వీడియో చూస్తే మీకూ తెలుస్తుంది. చూడండి:


Share

Related posts

” రాజీనామా అని ఎందుకు అనాల్సి వచ్చింది ” సీనియర్ మినిస్టర్ ని ప్రశ్నించిన వై ఎస్ జగన్ ? 

sekhar

రెబల్ ఎంపీ రాజీనామా చేస్తే..! గెలుపెవరిది..? (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేకం)

Srinivas Manem

బ్రేకింగ్: తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కలకలం..! 80 మందికి పాజిటివ్

arun kanna

Leave a Comment