Categories: న్యూస్

New car: మీరు కార్ల ప్రేమికులా? ఆన్‌లైన్ వేలంలో పాల్గొని, చవుకగా కారుని పొందండి!

Share

New car: కార్లంటే ఎవరికి చేదు. ఇక్కడ ప్రతీ ఒక్కడు పెద్ద బంగళా కట్టాలని, కార్లలో షికారుకు పోవాలని కలలు కనేవాడే. అయితే ఆ కల ఏ కొద్దిమందో సాకారం చేసుకుంటారు. కానీ అప్పుడప్పుడు ఓ సామాన్యుడికి కూడా టైం వస్తుంది. ఏదో ఒక రూపంలో తన కల నెరవేరే సమయం తనకి వస్తుంది. సరిగ్గా అలాంటి అవకాశమే ఇపుడు వచ్చింది. ఇది మామ్మూలు అవకాశం కాదు. ప్రపంచంలోనే పేరు గాంచిన హై ఎండ్ కార్లు ఇపుడు వేలానికి సిద్ధం అయ్యాయి. అవును.. మీరు పాత మోడల్ కారుని ఇష్టపడే వారైతే ఓ లుక్కేయండి.

Roasted Food: మాడిన ఆహారాన్ని తింటున్నారా..!? ఈ ప్రాణాంతక వ్యాధి రావచ్చు..!!
వేలం ఎక్కడ? ఎవరు నిర్వహిస్తున్నారు?

అభిమానుల కోసం పురాతన క్లాసిక్ కార్ల ఆన్‌లైన్ వేలం మొదలైంది. ఈ వేలంలో పాత కార్ల బిడ్డింగ్ కేవలం ఒక్క రూపాయి నుంచే ప్రారంభం కాబోతుంది. ఇది ఎవరు నిర్వహిస్తున్నారు అంటే.. దేశంలో ప్రముఖ ఆన్‌లైన్ వింటేజ్, క్లాసిక్ కార్ల ఆక్షన్ ప్లాట్ ఫామ్ అయినటువంటి ప్రీ ఓన్డ్ లగ్జరీ కారు కంపెనీకి సంబంధించిన BBT (బిగ్ బాయ్ టోయ్జ్) ఈ వేలాన్ని నిర్వహిస్తోంది. అయితే ఈ వేలం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 19 నుంచే ఈ వేలం కస్టమర్లకు అందుబాటులో వుంది.

TS Minister Harish Rao: ఆ కేంద్ర మంత్రిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు సీరియస్ కామెంట్స్
ఈ వేలంలో మనం పార్టిసిపేట్ చేయొచ్చా?

ఖచ్చితంగా.. ఈ వేలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ నాణ్యతలో రాజీ లేదు. వేలానికి వచ్చిన అన్ని కార్లు నిపుణులు చేత పరిశీలించిన తరువాతే వేలంలో ఉంచుతున్నారు. తాజాగా ఈ విషయాన్ని BBT తన ప్రకటనలో తెలిపింది. అలాగే సదరు BBT వ్యక్తిగత వెబ్ సైట్ లో ఈ కార్ల సమాచారమంతా పొందుపరచి వుంది. వేలానికి సంబంధించిన తుది ఫలితాలను BBT వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రకటించడం మొదలుపెడుతుంది. అలాగే బిడ్డర్లకు సాయం చేసేందుకు ఒక ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను కూడా BBT అందుబాటులో ఉంచడం కొసమెరుపు. మరిన్ని వివరాలకు www.bigboytoyz.comను సందర్శించగలరు.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

43 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

45 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago