NewsOrbit
టెక్నాలజీ న్యూస్

కస్టమర్లకు శుభవార్త.. ఈ స్కీమ్ తో కోటీశ్వరులయ్యే ఛాన్స్..!

కోటీశ్వ‌రుడు.. ఇది ఎంతో మంది జీవిత క‌ల‌. దీన్ని సాకారం చేయ‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఈ ప్ర‌య‌త్నాల్లో ఉన్న డ‌బ్బుల‌ను పోగొట్టుకుని అప్పుల‌పాలు అయివారు ఎంద‌రో.. అయితే త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ డ‌బ్బుల‌ను సంపాధించ‌డానికి వీలైన మార్గం మాత్రం స్టాక్ మార్కెట్ అని భావిస్తుంటారు. అందుకే దాచుకున్న కొంత డ‌బ్బును స్టాక్ మార్కెట్ లో పెట్టేందుకు ఎక్కువ‌మంది ఆస‌క్తి చూపిస్తారు.

కానీ అందులో స‌రైన అనుభ‌వం లేక కావొచ్చు, పెట్టుబ‌డి పెట్టిన కంప‌నీ దివాళ‌ తీయ‌డం కావొచ్చు.. కొంద‌రిని అప్పుల పాలు చేస్తాయి. దాంతో చేసేది ఏమీ లేక ఆ క‌ల‌ను క‌లలాగే ఉంచి.. అప్పుల‌ను తీర్చే ప‌నిలో ప‌డిపోతారు చాలా మంది. అయితే మీకు ఇప్పుడు కోటీశ్వ‌రుడు కావాల‌ని ఉంటే మాత్రం సువ‌ర్ణ అవ‌కాశం మీ ముందుకు వ‌చ్చింది. త‌క్కువ పెట్టుబ‌డితో కోటీశ్వ‌రులు అయ్యే అవ‌కాశం మీకు ఉంది. ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి గ్యారంటీ కూడా ల‌భిస్తోంది.

డబ్బు సంపాదించాలనే కోరిక ఇలా తీర్చుకోవ‌చ్చని ప‌లువురు ఈ స్కీమ్ గురించి చెబుతున్నారు. ఈ స్కీమ్ లో డబ్బు ఆదా చేయడం వ‌ల‌న‌ అదిరిపోయే రాబడి పొందొంచ్చని చెబుతున్నారు. అదే స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌. ఈ స్కీమ్ ల‌లో డబ్బులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందొచ్చు. అయితే ఇప్పుడు ఆ స్కీమ్ ల‌ను పోస్టాఫీస్ కూడా అందిస్తోంది. ఇందులో ఫైస‌ల‌ను పెట్ట‌డం వ‌ల్ల ఎలాంటి రిస్క్ ఉండ‌ద‌ని పలువురు చెబుతున్నారు. త‌ప్ప‌కుండా లాభం ఉంటుంద‌ని అంటున్నారు.

పోస్టాఫీస్ ఈ స్కీమ్ తీసుకోవాల‌ని అనుకుంటే 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల కాల పరిమితితో ప‌లు స్కీములు అందుబాటులో ఉన్నాయి. పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, ఆర్‌డీ, కిసాన్ వికాస్ పత్ర లాంటి పథకాలను ఈ స్కీముల‌కు ఉదాహరణగా చెప్ప‌వ‌చ్చు. అదేకాకుండా కొన్ని స్కీముల్లో డ‌బ్బుల‌ను ఇన్వెస్ట్ చేయ‌డం వ‌ల్ల టాక్స్ బెనిఫిట్స్ కూడా పొందే అవ‌కాశం ఉంది.

ఇందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ మెచ్యూరిటీ టైం 15 ఏళ్లు. నెలకు రూ.12,500 వరకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. వడ్డీ రేటు 7.1% ల‌భిస్తోంది. ఇలా 25 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే.. మ‌న‌కు ఏకంగా రూ.1.03 కోట్లు వ‌స్తాయి. అలాగే రికరింగ్ డిపాజిట్ లోనూ డబ్బులు పెట్టొచ్చు. నెలకు రూ.12,500 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వడ్డీ రేటు 5.8 % ల‌భిస్తుంది. ఇలా 27 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే మ‌న‌కు రూ.99 లక్షలు వస్తాయి. ఇలా చాలా స్కీమ్ ప్లాన్లు ఉన్నాయి. ఒక సారి పోస్టాఫీస్ కు వెళ్తే మీకు అన్ని విష‌యాలు తెలుస్తాయి. మీకు న‌చ్చిన ప్లాన్ ను ఎంచుకోవ‌చ్చు.

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N