NewsOrbit
న్యూస్

Weeding insurance: పెళ్లి క్యాన్సిల్ అయిన వారికి శుభవార్త! లక్షల్లో పరిహారం ఇస్తానంటున్న ఇన్సూరెన్స్ కంపెనీలు?

Weeding insurance: బేసిగ్గా మనం ప్రమాదాలకి బీమా చూసాం. అలాగే వాహనాలకు బీమా చూసాం. పంటలకు, వ్యాపారాలకు, క్రికెటర్ల బ్యాట్లకు, సెలిబ్రిటీల ఇళ్లకు, చావుకి, పుట్టుకకి.. ఇలా అనేక రకాలైన బీమాలు ధీమాగా చేశాం. ఇప్పుడు మార్కెట్లో కొత్తగా పెళ్లిళ్లకు కూడా బీమా చేసుకునే వెసులుబాటు వచ్చింది. ఏంటీ పెళ్లిళ్లలకు బీమానా? అని అవాక్కవుతున్నారా! మరి పెళ్లిళ్లు సడెన్ గా ఆగిపోవచ్చు కదా! అపుడు సో కాల్డ్ పెళ్ళికొడుకు, పెళ్లికూతురు పరిస్థితి ఏమిటి? ఆర్ధికంగా పెద్దమొత్తాలలో పెళ్లిళ్లు జరుగుతాయి కదా. అందులోనుండి పుట్టినదే ఈ ఐడియా.

Acharya: ఆచార్య నుంచి హై వోల్టేజ్ సాంగ్.. మూవీ యూనిట్ నుంచి అదిరిపోయే అప్‌డేట్
ఇపుడు మ్యారేజ్ ఇన్సూరెన్స్ గురించి చూద్దాం..

పెళ్లి సడెన్ గా ఆగిపోతే అది పరువుకి మాత్రమే కాకుండా ఆర్థిక పరమైనది కూడా. కట్నం, భోజనాలు, భాజా-భజంత్రీలు, ఫంక్షన్ హాళ్లకు… ఇలా ఎన్నో వాటికి చెల్లించిన డబ్బులు నష్టపోతారు. అందుకే ఈ ‘వెడ్డింగ్ బీమా’. ఇక్కడ జరగాల్సిన పెళ్లి సడెన్ గా ఆగిపోతే బీమా కంపెనీలు పరిహారం చెల్లిస్తాయి. అందుకే పెళ్లికి కూడా బీమా చేసుకోవాలని సూచిస్తున్నాయి పలు కంపెనీలు. పెళ్లి రద్దు అయితే మీకు నచ్చినంత బీమా పరిహారాన్ని చెల్లిస్తామంటున్నాయి.

Samantha: జోరుమీదున్న సమంత.. OTT ప్లాట్ ఫామ్స్ ఉత్తమ నటుల లిస్టులో టాప్ ప్లేస్!

‘వెడ్డింగ్ బీమా’ వివరాలు గురించి చూద్దాం..

వివాహ బీమా అనేది 4 కేటగిరీల కింద వర్తిస్తుంది.
1. బాధ్యతల కవరేజ్(Coverage Of Liabilities): పెళ్లి వేడుకలో జరిగే ప్రమాదాల వల్ల ఆస్తులకు నష్టం జరిగితే ఈ భీమా వర్తిస్తుంది.
2. రద్దు కవరేజ్(Cancellation Coverage): అనూహ్య కారణాల వల్ల హఠాత్తుగా పెళ్లి రద్దు కావడం వల్ల జరిగే నష్టానికి ఈ బీమా వర్తిస్తుంది.
3. ఆస్తుల నష్టం(Property bamage Coverage): పెళ్లి వేడుకలో యజమాని ఆస్తులకు ఏదైనా నష్టం కలిగితే ఈ బీమా వర్తిస్తుంది.
4. వ్యక్తిగత ప్రమాదం( Personal Accident): పెళ్ళికి అని బయలుదేరుతున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రి పాలైన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురులకు ఎదురయ్యే ఖర్చులకు ఈ బీమా వర్తిస్తుంది.

నిజానికి బీమా ప్రీమియం అనేది మనకు ఇచ్చే హామీ మొత్తంలో 0.7 శాతం నుంచి 2 శాతం వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ మనకి రూ.10 లక్షల వరకు వివాహ బీమా కావాలంటే, అప్పుడు మనం రూ.7,500 నుంచి 15,000 ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri