Airtel: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ ప్లాన్‌తో రీచార్జ్ చేస్తే ఉచితంగా..

Share

Airtel: ఎయిర్టెల్ కస్టమర్లకు ఆ కంపెనీ శుభవార్తను అందించింది. ప్రీపెయిడ్ కస్టమర్లు రోజుకు అదనంగా 500 ఎంబీ డేటాను అదనంగా పొందొచ్చని తెలిపింది. ఇంతకు ముందు రోజుకు 1.5జీబీని అందిస్తున్న కంపెనీ తాజాగా రోజుకు 500ఎంబీని ఫ్రీగా(free) అందిస్తుండడంతో అది కాస్తా 2 జీబీకి చేరుకుంది. ఎయిర్టెల్ (airtel) పోటీదారు జియో కూడా తన కస్టమర్లకు ఈ ప్లాన్ కింద రోజుకి 2 జీబీ డేటాను అందిస్తోంది. మరో టెలికం కంపెనీ అయిన వొడాఫొన్ ఐడియా మాత్రం తన వినియోగదారులకు కేవలం 1.5 జీబీనే ఇస్తుంది.

Airtel Data : ఎయిర్ టెల్ లో 6GB కూపన్ ఫ్రీ..

249 ప్లాన్ తో…

ఇలా రోజుకు 500 ఎంబీ ఉచిత డేటా ఏ ప్లాన్ తో వస్తుందా? అని ఎయిర్టెల్ యూజర్లు వెతుకుతుంటారు. 249 రూపాయల ప్లాన్ తో ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్టెల్ ప్రకటించింది. 249 రూపాయల ప్లాన్ వేసుకునే ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఈ ఉచిత బెనిఫిట్లు (free benifits) అందుబాటులో ఉండనున్నాయి.

Jio – Airtel – VI: ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ కస్టమర్లకు అలర్ట్..!!
పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు మొండి చెయ్యే..

ఈ ప్లాన్ ను ఎయిర్టెల్ కేవలం తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసమే డిజైన్ చేసింది. ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ వాడుతున్న కస్టమర్లు ఈ ప్లాన్ వేసుకున్నా కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం ఎయిర్టెల్ జియోకు తగ్గ ఫర్ పోటీ ఇస్తోంది. జియో 249 రూపాయల ప్లాన్ తో రోజుకు 2 జీబీ డేటాను అందిస్తోంది. కానీ ఇప్పటి వరకూ ఎయిర్టెల్ కేవలం 1.5 జీబీ డేటాను (data) మాత్రమే అందించింది.

Ravi Teja: హీరో రవితేజ కి ఒక మంచి లాయర్ కావాలట.. మీకు ఎవరైన తెలుసా ..?
జియోను దెబ్బతీసి ఇంకా ఎక్కువ మంది కస్టమర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం ఎయిర్టెల్ ఈ ప్లాన్ ను ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తోంది. 249 రూపాయలతో ఎలా రీచార్జ్ చేసుకున్నా కానీ బెనిఫిట్స్ యాడ్ అవుతాయని కంపెనీ తెలిపింది. రెండు టెలికం కంపెనీలు ఒక్కటిగా మారిన వొడాఫోన్ ఐడియా మాత్రం 1.5 జీబీనే తన కస్టమర్లకు అందిస్తూ వస్తుంది. మరి ఫ్యూచర్ లో వొడాఫోన్ ఐడియా కూడా తన ప్లాన్ ను సవరిస్తుందా? అనేది వేచి చూడాలి.


Share

Related posts

ఇన్‌చార్జి సిఎస్ నీరబ్‍‌‌కు బాధ్యతలు

somaraju sharma

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లో సమంత ..ఏ క్యారెక్టరో తెలుసా ..?

GRK

Black Foods: బ్లాక్ ఫుడ్స్ తింటే శరీరంలో జరిగే అద్భుతం ఏంటో తెలిస్తే మీరు కూడా అసలు వదలరు..!!

bharani jella