Bigg Boss 5 Telugu: 12వ వారం లో షణ్ముక్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ ఫైనల్ దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ లో ఉంటారు..? ఎవరు టైటిల్ గెలుస్తారు..? అనేది బయట ఆడియన్స్ మధ్య భారీ ఎత్తున డిస్కషన్స్ జరుగుతున్నాయి. టైటిల్ పోరులో ఎక్కువగా శ్రీరామ్(Sri Ram), సన్నీ(Sunny), షణ్ముక్(Shanmuk), రవి(Ravi) పేర్లు వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే మొదటినుండి ఓటింగ్ పరంగా సీజన్ ఫైవ్ లో భారీ రికార్డులు సాధిస్తున్న కంటెస్టెంట్ గా షణ్ముక్(Shanmuk) ఉన్న సంగతి తెలిసిందే.

Is Shanmukh part of Bigg Boss?

నామినేషన్ లోకి చాలాసార్లు వెళ్లిన క్రమంలో షణ్ముక్.. ఓటింగ్ పరంగా ఎప్పుడు టాప్ లో ఉండేవాడు. ఇదిలా ఉంటే మైండ్ గేమ్ కూడా చాలా బాగా ఆడుతూ వస్తున్నాడు. ఇటువంటి తరుణంలో ఈ వారంలో ఇంటిలో సభ్యుల కుటుంబ సభ్యులను.. బిగ్ బాస్(Bigg Boss) పంపించే వారం ఉన్నట్లు ఇప్పటికే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. ఇటువంటి తరుణంలో షణ్ముక్ మొదటి నుండి హౌస్ లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా కలవరిస్తున్న పేరు దీప్తి సునయన. ఈ క్రమంలో ఆమెను హౌస్ లోకి పంపించడానికి బిగ్ బాస్ షో నిర్వాహకులు ఏర్పాట్లు చేసినట్లు, ప్రస్తుతం ఆమె క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరో గుడ్ న్యూస్ షణ్ముఖ్ అభిమానులకు. విషయంలోకి వెళితే ఈవారం కెప్టెన్సీ టాస్క్.. మొదటి పర్వంలో షణ్ముక్.. అదరగొట్టేసిన్నట్లు లీక్ వీరులు నుండి అందుతున్న సమాచారం.

“అనుభవించు రాజా సినిమా టీం”

చాలావరకు గేమ్ గతంలో మాదిరిగా కాకుండా…డిఫరెంట్ గా షణ్ముఖ గేమ్ మొత్తం మార్చినట్లు… 12వ వారం స్టార్టింగ్ లో.. నాగార్జున పీకిన క్లాస్ అదేరీతిలో సిరి తో ఎక్కువగా ఉన్నట్లు… చాలా వరకు ప్రాజెక్ట్ అవుతున్నట్లు పాటలు రావడంతో.. పాటు “అనుభవించు రాజా సినిమా టీం” ఎక్కువ సెటైర్లు వేయడంతో షణ్ముక్.. తన గేమ్ మొత్తం మార్చినట్లు సమాచారం. దాదాపు రెండోసారి షణ్ముక్ హౌస్ లో చెప్తే నవ్వటం గ్యారెంటీ అన్న తరహాలో ప్రస్తుతం ఆడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మనోడు.. దాదాపు టాప్ ఫై లోకి వెళ్ళిపోయినట్లు అనీ టాక్.


Share

Related posts

నీరవ్ మోది బంగ్లా కూల్చివేత

somaraju sharma

Volunteer : వాలంటీర్లకు ఇది తీపి కబురే కానీ ….??

somaraju sharma

కరోనా ఉన్నా TCS ముందడుగు.. భారీ ఎత్తున కొత్త ఉద్యోగాలు

Muraliak