NewsOrbit
న్యూస్

Car lovers: కారు కొనాలనుకుంటున్నారా.. అఫర్ లో సుమారు లక్ష రూపాయిల వరకు తగ్గింపు వుంది, చూడండి!

Car lovers: కొత్త కారు కొనాలనుకొనేవారికి ఇది మంచి శుభవార్తనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఒక ఆఫర్ మీకోసం అందుబాటులో ఉంది. ఇక్కడ సుమారు లక్ష రూపాయిల వరకు తగ్గింపు వుంది. అయితే అన్ని కార్లమీద కాదు. దేశీ వాహన తయారీ కంపెనీ అయినటువంటి మహీంద్రా కార్లపై ఈ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎంపిక చేసిన మోడళ్లకు మాత్రమే ఆ ఆఫర్లు వర్తిస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి.

Bumper offer: ఒకే పాలసీతో బంపర్ అఫర్.. EMI, Car, బైక్ ఏ ప్రాపెర్టీనైనా కొనుగోలు చేయొచ్చు!

Car lovers: ఈ క్రింది మోడళ్ళపైన ఆఫర్ వుంది:

Mahindra KUV 100 NXT, XUV 300, Marazzo, Alturas G4 వంటి మోడళ్లపై ఈ అఫర్ వుంది. దాంతో దాదాపు 81,500 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఈ ఆఫర్లు ఈ నెల చివరి వరకు మాత్రమే ఉంటాయి. క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ బెనిఫిట్స్, ఎక్స్చేంజ్ బోనస్ వంటి వాటి రూపంలో తగ్గింపు ప్రయోజనాలు కలిసి ఉంటాయని మనం గుర్తు పెట్టుకోవాలి. అలాగే ప్రాంతం, డీలర్‌షిప్, మోడల్ వంటి అంశాలపైన కూడా ఈ ఆఫర్ అనేది బేస్ అయి ఉంటుంది.

Breaking: ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు..కొత్త పోలీస్ బాస్‌గా రాజేంద్రనాథ్ రెడ్డి..
మరిన్ని వివరాలు:

Mahindra KUV 100 NXT మోడల్ పైన రూ. 61,055 వరకు తగ్గింపు వుంది. అలాగే క్యాష్ డిస్కౌంట్ రూ.38,055 వరకు వుంది. దీని ధర రూ.6 .15 లక్షలు. XUV 300 మోడల్ ధర రూ.8.16 లక్షలు. ఈ కారుపై రూ.69,003 వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే మహీంద్రా Marazzo కారు ధర రూ.12.8 లక్షల రూపాయిలు. ఈ కారుపై రూ.40,200 వరకు తగ్గింపు కలదు. ఇక Alturas G4 మోడల్ కారు ధర రూ.28.84 లక్షల రూపాయిలు. ఈ కారుపై ఏకంగా రూ.81,500 వరకు తగ్గింపు కలదు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju