Meta: మోటాతో CBSE దోస్తీ.. భారతీయ టీచర్లు, విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ!

Share

Meta: పెరుగుతున్న టెక్నాలజీ భవితకు పునాదులు వేస్తోంది. కొత్తదనాన్ని కోరుకున్న యువత శిఖరాల్ని అధిరోహిస్తుంది. ప్రపంచమే ఓ కుగ్రామం అన్నాడొక కార్పొరేట్ మేధావి. అవును.. ఈ డిజిటల్ యుగంలో టెక్నాలజీని అనుసరించి మానవుడు ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్నాడు. ఫారిన్ దేశాలతో పోలిస్తే మనం కొంచెం ఈ విషయంలో వెనకపడ్డామనే చెప్పాలి. ఈ విషయాల్ని గమనించిన కేంద్రం.. అనేక రకాలైన కొత్త విధానాలకు అవకాశం కల్పిస్తోంది. అందులో ఓ భాగమే డిజిటల్ ఇండియా ఐడియా అని చెప్పుకోవచ్చు.

Facebook: ఫేస్ బుక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్..
మోటాతో CBSE ఏమిటి?

అవును… ఇండియాలోని ఆన్​ లైన్ వెల్‌బీయింగ్, డిజిటల్ సెక్యూరిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) లాంటి వివిధ విభాగాల్లో దాదాపు కోటి మంది విద్యార్థులకు పైగా అలాగే, 10 లక్షల మంది విద్యావేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు సై అంటుంది మెటా (Meta) సంస్థ. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) కూడా జతకలిసింది. Meta-CBSE సంయుక్త భాగస్వామ్యం వలన ఉన్నత పాఠశాలల కరిక్యులమ్ మరింత సులభతరం కానుందని సమాచారం.

Bigg Boss Telugu 5: వారిద్దరిలో ఒకరికి టైటిల్.. సోహెల్ సెన్సేషనల్ పోస్ట్..!!
దీనివలన మనకు లాభాలు ఏమిటి?

విద్యార్థులకు ఆన్​లైన్ ద్వారా కంటెంట్‌కు యాక్సెస్ ఇస్తారు.
అధునాతన వర్చువల్ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది.
అగ్మెంటెడ్ రియాలిటీ లాంటి సాంకేతికతను అభివృద్ధి పరచడానికి వీలవుతుంది.ఇంటిగ్రేటెడ్ ఇమ్మెర్సివ్ టెక్నాలజీలు విద్యలో భాగం కానున్నాయి.డిజిటల్ నైపుణ్యాలను విద్యార్థులకు సబ్జెక్టుల్లో భాగంగా పరిచయం చేస్తారు.డిజిటల్ లెర్నింగ్‌కు రూపకల్పన జరుగుతుంది.విద్యార్థులు డిజిటల్ ఎకానమీ క్రియేటర్లుగా మారే అవకాశం మెండుగా ఉంటుంది.విద్యావ్యవస్థ మరింత సులభతరం అవుతుంది. అలాగే మార్పులు కూడా ఈజీగా జరుగుతాయి.ప్రామాణికమైన విద్య అందరికీ చేరువవుతుంది.


Share

Related posts

Covishield : వ్యాక్సిన్ డోస్ ధరలను ప్రకటించిన సీరమ్

somaraju sharma

బాబు, లోకేష్‌…ఇంత‌క‌న్నా అవ‌మానం ఏముంటుంది?

sridhar

Chronic Diseases:  దీర్ఘకాలిక  వ్యాధులతో  బాధపడుతున్నారా ?అయితే మీరు  మందులు వేసుకునేటప్పుడు  ఇలా చేసి చూడండి !!

siddhu