NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ప్రియ ఆంటీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఐదవ వారం చివరికి వచ్చేసింది. ఈ తరుణంలో హౌస్ లో వాతావరణం రసవత్తరంగా మారింది. గ్రూపులు ఎక్కువగా కనబడుతున్నాయి. షణ్ముఖ్ జస్వంత్, జెస్సి, సిరి.. ఈ ముగ్గురు ఒక గ్రూపు కాగా మరొకవైపు రవి ఆధ్వర్యంలో ప్రియ, లోబో, ఇంకా కొంతమంది సభ్యులు గ్రూపుగా ఏర్పడ్డారు. శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో.. బిగ్ బాస్ హౌస్ లో కొత్త కెప్టెన్ గా ప్రియ ఎన్నిక కావడం జరిగింది. కెప్టెన్సీ టాస్క్ లో… సన్నీ.. శ్వేతా కి సపోర్ట్ చేయగా ఆమె నుండి సపోర్ట్ రాకపోవటంతో స్మోకింగ్ రూమ్ లో తెగ ఫీల్ అయ్యాడు. ప్రియా కెప్టెన్ అవ్వటం ఏ మాత్రం ఇష్టం లేదని అని చెప్పుకొచ్చాడు.

Bigg Boss 5 Telugu: Bigg Boss Priya shares a heartbreaking story of her  daughter's death

కాజల్ జైలుపాలు అయింది

ఇదిలా ఉంటే ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్ ఎవరు అన్నదానిపై హౌస్ లో బిగ్ బాస్ డిస్కషన్ పెట్టి వారిని ఎంచుకుని ముఖంపై నీళ్లు కొట్టాలని.. తెలియజేయడంతో ఈ టాస్క్ లో.. చాలామంది కాజల్ నీ.. టార్గెట్ చేయటంతో ఈ వారం ఆమె జైలుకు వెళ్లడం జరిగింది. రవి, హమీద, యానీ, శ్వేత, లోబో..ఇంకా చాలా మంది ఆమెను టార్గెట్ చేయటంతో.. కాజల్ జైలుపాలు అయింది. హౌస్ లో చాలావరకు రవి గ్యాంగ్ కాజల్ ని గట్టిగా టార్గెట్ చేసినట్లు…ఈవారం వరెస్టు పర్ఫార్మర్ టాస్క్ లో స్పష్టంగా అర్థమైంది.

Bigg Boss 5 Today Latest Promo | Priya Get Big Shock In Big Boss House |  Star Maa | BB5 Promo - YouTube

శ్రీరామ్ కి వార్నింగ్

వరస్ట్ పర్ఫార్మర్ టాస్క్ లో.. కాజల్ తో రవి, శ్రీరామ్, లోబో, యానీ, హమీదకి  పెద్దగానే గొడవలు జరిగాయి. తనని ఫ్రెండ్ అని పిలవద్దు అంటూ రవికి కాజల్ సూచిస్తుంది. అదే సమయంలో శ్రీరామ్ కి కూడా వార్నింగ్ ఇస్తుంది. దీంతో హౌస్ లో చాలామంది కాజల్ ని టార్గెట్ చేయటంతో.. ముఖ్యంగా రవి గ్యాంగ్.. ఫోకస్ గట్టిగా పెట్టడంతో హౌస్ లో రసవత్తరమైన వాతావరణం ఏర్పడింది.మరోపక్క మొట్టమొదటిసారి బిగ్ బాస్ హౌస్ లో ప్రియా కెప్టెన్ కావడంతో… కెప్టెన్ అయిన వెంటనే వరెస్ట్ పర్ఫార్మర్ టాస్క్ లో సంచాలకుడు పాత్ర.. పోషించారు . మొత్తంమీద శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో.. కాజల్ ని ఇంటిలో చాలామంది టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. ఇక ఇదే తరుణంలో ఇంటిలో ఎంత కెప్టెన్ అయ్యే ఛాన్స్ ప్రియ ఆంటీ కోల్పోయిందని ఆమె అభిమానులు ప్రారంభంలో ఒకానొక సందర్భంలో నిరుత్సాహం చెందారు. అయితే అనూహ్యంగా ఐదో వారం.. ప్రియ ఆంటీ కి కెప్టెన్సీ రావడంతో.. ఫుల్ పటాస్ మీద హౌస్లో ఎనర్జిటిక్గా రాణిస్తోంది. కెప్టెన్ కావటంతో ఆరో వారం ఎలిమినేషన్.. నామినేషన్ ప్రక్రియ నుండి ప్రియ ఆంటీ తప్పించుకున్నట్లు అయింది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!