NewsOrbit
న్యూస్

SBI కస్టమర్లకు శుభవార్త! సెకండ్లలో మీ అకౌంట్‌లోకి డబ్బులు! న్యూ ఇయర్ బొనాంజా!

SBI: న్యూ ఇయర్ ని పురస్కరించుకొని SBI తమ కస్టమర్లకు ఓ శుభవార్త చెప్పింది. ఆర్ధిక అవసరాలు ఎవరికి వుండవు? దానికి అనుగుణంగా అప్పు చేయాల్సిన అవసరం రావచ్చు. దానికి కొన్ని సార్లు మనం బ్యాంకులపైన ఆధార పడాల్సిన పరిస్థితి రావచ్చు. అయితేనేం మనుషులకన్నా ఓ సారి బ్యాంకులే నయమనిపిస్తాయి. అవును.. ఈ వార్త వింటే మీకు అది నిజమని అనిపించక మానదు. దేశీ అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి SBI అర్హత కలిగిన కస్టమర్లకు సులభంగానే రుణాలు ఇచ్చే వెసులుబాటు కల్పించింది.


Naga Chaitanya: నన్ను క్షమించండి సమంత తల్లికి చైతన్య క్షమాపణ …!

SBI:ఎటువంటి కస్టమర్లకు ఈ ఆఫర్ లభిస్తోంది?

సదరు కస్టమర్లకు ప్రి అప్రూర్డ్ పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తోంది SBI. వీటి వల్ల సదరు కస్టమర్లకు కలిగిన లాభం ఏమిటో తెలుసా? క్షణాల్లో వారి అకౌంట్లో‌కి డబ్బులు వచ్చి పడతాయి. అయితే ఈ ఫెసిలిటీ అందరికీ ఉండదు సుమా. కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ప్రిఅప్రూర్డ్ రుణాలు లభిస్తాయి అని SBI నొక్కి చెబుతుంది. ఇక ఈ ఫెసిలిటీ మీకు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేసి చుడండి. మీకు యోనో యాప్‌ వున్నట్లైతే అక్కడ లాగిన్ అయ్యి.. మీ అర్హతను చెక్ చేసుకోవచ్చు.

Breaking: బండి సంజయ్‌కి 14 రోజులు రిమాండ్..
చెక్ చేసుకొనే పధ్ధతి:

యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే మనకి లోన్ ఆఫర్ కనిపిస్తుంది. ఈ ఆఫర్ కనిపిస్తే.. మనకు అర్హత ఉందని గమనించాలి. ఒకవేళ ఆ ఆప్షన్ లేకపోతే లోన్ ఆఫర్ లేదని అర్ధం చేసుకోవాలి. లోన్ ఆఫర్ కనిపిస్తే.. దానిపై క్లిక్ చేసి మనకు నిర్ణీత మొత్తంలో నచ్చిన అమౌంట్‌ను లోన్ రూపంలో పొందొచ్చు. అలాగే లోన్ టెన్యూర్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఆ ప్రక్రియలు పూర్తి చేసుకున్నాక లోన్ డబ్బులు క్షణాల్లో మన బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవుతాయి. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N