NewsOrbit
న్యూస్

SBI: మీకు సుకన్య సంవృద్ధి యోజన అకౌంట్ కావాలా? అయితే ఇపుడు మీకు SBI ఖాతా ఉంటే సరిపోతుంది!

SBI:మనలో మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ. అందుకే వీరు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ముందుగానే తాము సంపాదిస్తున్న డబ్బుతోనే కొంచెం అవసరాలకు పక్కన పెడుతూ వుంటారు. ఇంకొందరు వివిధ రకాల స్కీమ్ లలో డబ్బులు ఆదాచేస్తూ వుంటారు. అందులో ఒకటే ఈ సుకన్య సంవృద్ధి యోజన స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఒక ఆడపిల్ల జీవితానికి అవసరమైన సొమ్ముని వారు ఆదా చేసుకోవచ్చు. ఆడ పిల్లలకు ఉన్నతమైన చదువు కోసం, వారి పెళ్ళిళ్ళకోసం, అలాగే భ్రూణ హత్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది.

Director Teja: డైరెక్టర్ తేజ సంచలన ప్రాజెక్ట్.. 18వ శతాబ్దం నాటి ప్రేమకథతో!

SBI: SBIలో కూడా ఇప్పుడు ఈ ఖాతా తెరవచ్చు..

మామ్మూలుగా SSY (సుకన్య సంవృద్ధి యోజన) ఖాతాను పోస్ట్ ఆఫీసుల్లో, కమర్షియల్ బ్యాంకుల్లో కూడా తెరవచ్చు. SBI కూడా ఆ అవకాశాన్ని నేడు కల్పిస్తుంది. ప్రస్తుతం సుకన్య సంవృద్ధి యోజన ఖాతాలపై స్టేట్ బ్యాంకు 7.6 శాతం వడ్డి రేట్‌ను కల్పించడం విశేషం. SSY ఖాతాను ఓపెన్ చేయాలంటే కొన్ని రకాల సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంటుంది. లబ్ధిదారుని బర్త్ సర్టిఫికేట్, లబ్ధిదారుని పేరెంట్స్ లేక సంరక్షకుడి అడ్రస్ ఫ్రూప్, లబ్ధిదారుని పేరెంట్స్ లేక సంరక్షకుడి ఐడీ ఫ్రూప్ సమర్పించాల్సి ఉంటుంది.

Prabhas Mahesh: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు..??
SBIలో సుకన్య సంవృద్ధి యోజన ఖాతా తెరవడం ఎలా?

– ఫారమ్‌‌లో వివరాలను నమోదు చేసి, అవసమైన డాక్యుమెంట్స్‌తోపాటు ఫోటోలను సబ్‌మిట్ చేయాలి.
– మినిమం రూ.1000ల నగదును డిపాజిట్ చేయాలి.
– నగదు రూపంలో లేక చెక్స్ లేక డిమాండ్ డ్రాప్ట్ రూపంలో నగదును డిపాజిట్ చేసుకోవచ్చు.
– తరువాత 30 రోజుల్లోపు KYC డాక్యుమెంట్స్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో సంబంధిత బ్రాంచ్ బ్యాంకులో సంప్రదించాలి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju