NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Google maps : గూగుల్ మ్యాప్స్ లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్..!!

Google maps: ఒకప్పుడైతే మనకు కావలసిన అడ్రస్ ను అడుగుతూ అడుగుతూ వెళ్లేవారు.. గూగుల్ మ్యాప్స్ వచ్చినప్పటినుంచి ఎక్కడికైనా వెళ్లడం సులువయింది..!! గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి రావడంతో జస్ట్ లొకేషన్ షేర్ చేస్తే సరిపోతుంది..! వాయిస్ కమాండ్స్ ఆధారంగా డెస్టినేషన్ కి చేరుకోవచ్చు..!

గూగుల్ మ్యాప్స్ తన యూజర్లకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ అందిస్తోంది.. తాజాగా “ఎడిట్ ది మ్యాప్” అనే ఫీచర్ను తీసుకొచ్చింది..!! ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Google maps : Edit The Maps feature
Google maps Edit The Maps feature

మీరు గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ఒక మార్గంలో వెళ్లవలసిన ప్రదేశానికి ఎప్పుడైనా ఒకసారి తప్పుడు సమాచారం చూపిస్తుంది. అలాంటి తప్పుడు సమాచారాన్ని మీరు సరిచేసే అవకాశాన్ని ఈ కొత్త ఫీచర్ లో అందించనుంది. దీని కోసం గూగుల్ డ్రాయింగ్ అనే కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. వెళ్ళవలసిన మార్గానికి సంబంధించిన వివరాలను మ్యాప్స్ లో ఎడిట్ చేసే అవకాశాన్ని యూజర్ల భాగస్వామ్యం తో గూగుల్ సరి చేయనుంది.

ఎడిట్ ది మ్యాప్స్ Edit The Maps.. అనే ఆప్షన్ ద్వారా కొత్త రోడ్ ల వివరాలను, మిస్సయినా దారుల వివరాలను అప్లోడ్ చేయవచ్చు. చేసిన తర్వాత submit button నొక్కాలి. ఇలా చేసిన తరువాత గూగుల్ నుంచి ప్రజలకు తప్పుదోవ పట్టించేలా సూచనలు ఉండకూడదు.. అని సూచిస్తుంది. తరువాత దానిని అంగీకరిస్తే.. గూగుల్ యూజర్లు చేసిన సూచనలను వారంలో మార్చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!