NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Google Messages App : గూగుల్ సరికొత్త ఫీచర్.. ఏ సోషల్ మీడియా యాప్ లో ఈ ఫీచర్ లేదు..!

Google Messages App : ప్రస్తుతం టెక్ శకం నడుస్తోంది.. మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత క్షణాల్లో మెసేజ్ చేరవేసే టెక్నోలజీ అందుబాటులోకి వచ్చింది.. స్మార్ట్ ఫోన్ వినియోగం లో  వివిధ సంస్థలు,  సంఘాలు సైతం ప్రత్యేకంగా గ్రూపు ఏర్పాటు చేసుకొని సమాచారాన్ని అన్ని స్థాయిల వారికి సింపుల్ గా ఒకే క్లిక్ తో పంపించేస్తున్నారు..

అయితే మెసేజ్ ను నిర్ణీత సమయానికి పంపించే లాగ సెట్ చేయగలిగే సాంకేతికత మాత్రం ఈ సోషల్ మీడియా యాప్స్ లో లేదు.. తాజాగా గూగుల్ “మెసేజ్ షెడ్యూలింగ్” అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది..

Google Messages App : message scheduling feature
Google Messages App message scheduling feature

Google Messages App  ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుంది. దీనిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయగానే ఈ యాప్ ను డీఫాల్ట్ యాప్ గా మార్చుకోవాలి. ఇంతకు ముందు మెసేజ్ యాప్ లో ఉన్న మెసేజ్ లు అన్ని ఇందులో కి కాపీ అవుతాయి. రైట్ సైడ్ ఉన్న మెసేజ్ పై ఐకాన్ క్లిక్ చేసి మెసేజ్ పంపాలనుకున్న వారి నెంబర్ ఎంటర్ చేయాలి. మెసేజ్ బాక్స్ లో మనం పంపాలి అనుకుంటున్నా మెసేజ్ ను టైప్ చేయాలి.

 

ఆ తర్వాత ఎస్ఎంఎస్ అండ్ బటన్ పై కొన్ని సెకన్లపాటు లాంగ్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకు షెడ్యూల్ & సెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మనం ఏ సమయానికి ఆ మెసేజ్ ను పంపాలి అనుకుంటున్నామో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత సెండ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఆ మెసేజ్ షెడ్యూల్ గా మారిపోతుంది . ఒకవేళ మనం షెడ్యూల్ చేసిన సమయాన్ని మార్చుకోవాలంటే ఆ సదుపాయం కూడా ఉంది. ఈ ఫీచర్ ద్వారా మనం ఒక మెసేజ్ ను టైప్ చేసి అవతలి వ్యక్తికి పంపాల్సిన టైం ముందుగానే షెడ్యూల్ పెట్టుకోవచ్చు. ఆ సమయానికి ఆ మెసేజ్ అవతలి వ్యక్తికి వెళ్తుంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం గూగుల్ మెసేజింగ్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!