NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Grape Wine: రోజుకో గ్లాస్ వైన్ తాగితే ఈ నొప్పులు మాయం..!!

Grape Wine: ఒకప్పుడు అరవై సంవత్సారాల లో వచ్చే కాళ్ల నొప్పులు ఇప్పుడు ముప్పై లోనే వస్తున్నాయి.. ఆర్థరైటిస్ సమస్య ఎక్కువ మందిలో ఉంది.. ఈ సమస్యను అధిగమించాలంటే గ్రేప్ వైన్ తాగితే చాలని పరిశోధకులు చెబుతున్నారు.. ఎందుకో ఇప్పుడు చూద్దాం..!!

Grape Wine: reduce knee Pain
Grape Wine reduce knee Pain

ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడుతున్న వారు రోజు రోజుకి పెరుగుతున్నారు.. ఆర్థరైటిస్ ఉన్నవారు రోజుకో గ్లాసు వైన్ తాగితే ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ద్రాక్ష లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీర నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాస్ వైన్ లో 250 గ్రాముల తాజా ద్రాక్ష పండ్లను తిన్న శక్తి లభిస్తుంది.

Grape Wine: reduce knee Pain
Grape Wine reduce knee Pain

సౌదీ అరేబియాలోని రియాజ్ లోని కింగ్ సౌద్ విశ్వవిద్యాలయంలోని ఫార్మకాలజీ టాక్సికాలజీ విభాగం లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. కీళ్ల నొప్పులు తగ్గించడం లో ద్రాక్ష సహాయపడుతుందని ఈ అధ్యయనంలో తేలింది. కానీ అధిక సాంద్రత కలిగిన ద్రాక్షా గుణాలను పొందాలంటే గ్రేప్ వైన్ తాగడం మంచి మార్గమని పరిశోధకులు చెబుతున్నారు ఇది కీళ్ల నొప్పులు తగ్గించే ఆధారిత సమ్మేళనమని చెబుతున్నారు. అయితే రోజుకు ఒక గ్లాస్ కంటే ఎక్కువ తాగకూడదు అని సూచిస్తున్నారు. ఇది కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు,  వెన్ను నొప్పి కూడా తగ్గిస్తుంది.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju