Bigg Boss Telugu 5: ఆ ఇద్దరిలో ఒకరు ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడం గ్యారెంటీ..??

Share

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ ఫైవ్ ప్రారంభమయ్యే 8 వారాలు ముగించుకుని 9వ వారం లో అడుగు పెట్టి.. చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. ఇదిలా ఉంటే 19మంది హౌస్ లో ఎంట్రీ ఇవ్వగా ఎనిమిది మంది.. ఆల్రెడీ ఇంటి నుండి వెళ్ళిపోయారు. కాగా గతంలో వారంలో పదిమంది ఎలిమినేషన్లో నామినేషన్ కి సెలెక్ట్ కాగా.. వీరిలో యానీ(Yaani), మనాస్(Manas).. స్పెషల్ పవర్ తో… తప్పించుకోవటం జరిగింది. దీంతో ప్రస్తుతం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి.. లైన్ లో  ఉన్న వాళ్లు…సన్నీ(Sunny), శ్రీరామచంద్ర(Sri Ram), సిరి(Siri), కాజల్‌(Kajal), పింకీ(Pinky), రవి(Ravi), జెస్సీ(Jessy), విశ్వ(Vishwa) ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్‌ అవుతారో అనే దానిపై బయట రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి.

Bigg Boss Telugu 5: Vishwa wins access to power room; gets a special power  to punish two contestants - Times of India

ఇదిలా ఉంటే ఎక్కువ శాతం మాత్రం ఈసారి ఇంటి నుండి ఇ విశ్వా లేదా పింకీ వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరిలో ఎక్కువగా పింకీ ఇంటి నుండి వెలువడే గ్యారెంటీ అని చెప్పుకుంటున్నారు. పింకీ తన గురించి కాకుండా ఇతరుల గురించి ముఖ్యంగా తోటి కంటెస్టెంట్ మానస్ గురించి… గేమ్ ఆడుతోందని అంటున్నారు. గట్టిగా ఇతరుల గేమ్ ఆడితే మీరు స్ట్రాంగ్ ప్లేయర్.. అని తన చేతగానితనాన్ని.. నిర్మొహమాటంగా పింకీ ఒప్పుకుంటుంది అని పేర్కొన్నారు. ఇదే క్రమంలో దొంగ వారంలో స్ట్రాంగ్ ప్లేయర్ అని రవి ని నామినేట్ చేయడం మరీ ఎటకారం.. పైగా ఏదైనా ఫిజికల్ టాస్క్ వస్తే.. ఆపోజిట్ టీం కి… చెందిన వాళ్లు బాగా కష్టపడి ఆడుతుంటే.. ఆ టైంలో ఓడిపోయే పరిస్థితి ఉంటే .. ఒంట్లో బాగోలేదు అని… పింకీ సేఫ్ గేమ్ ఆడుతోందని.. దీంతో కచ్చితంగా ఈవారం ఇంటి నుండి వెళ్లిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Bigg Boss 5 Telugu Priyanka Singh: ఇద్దరం కలిసి ఒకేసారి ఆపరేషన్  చేయించుకున్నాం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రియాంక సింగ్

కెప్టెన్ షణ్ముఖ్ మినహా మిగతా…

ఇక విశ్వ(Vishwa) విషయానికి వస్తే ఫిజికల్ టాస్క్ వరంగా.. బాగానే ఆడుతున్నావ్ గాని ప్రతి చిన్న విషయానికి ఏడవటంతో పాటు… మాట మీద నిలబడలేని తత్వం.. ఉండటంతో ఇప్పటికే చాలాసార్లు ఎలిమినేషన్ నామినేషన్ బోర్డర్ లో.. బతికిపోయిన విశ్వ ఈసారి ఇంటి నుండి వెళ్ళి పోవడం ఎక్కువగా ఉందని ఓటింగ్ పరంగా చూసుకుంటే విశ్వ.. డేంజర్ జోన్ లో ఉన్నాడని.. బయట జనాలు అంటున్నారు. వీళ్లిద్దరి తర్వాత చూసుకుంటే సిరి పేరు వినబడుతుంది. గత వారం సిరి కెప్టెన్సీ టాస్క్ లో… చివరి వరకు పోరాటం జరిగింది. అయితే ఈ క్రమంలో తన ఫ్రెండ్ షణ్ముఖ్ జస్వంత్ గెలిచే రీతిలో.. సిరి వ్యవహరించినట్లు.. 8వ వారం కెప్టెన్సీ టాస్క్ సీన్ చూస్తే అర్థమవుతుంది. మాత్రం సిరి ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వటం గ్యారెంటీ అనే టాక్ నడుస్తోంది. మరి తొమ్మిదో వారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. మొత్తంమీద చూసుకుంటే 9 వ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో… చాలా ట్విస్టులు చోటుచేసుకోగా ఎలిమినేషన్ ఎవరు అవుతారు అన్నదానిపై బయట.. రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. కెప్టెన్ షణ్ముఖ్ మినహా మిగతా పది మంది నామినేషన్ లో ఉన్నారు. ఓటింగ్ పరంగా చూసుకుంటే సన్నీ మొదటి స్థానంలో తర్వాత శ్రీ రామచంద్ర రెండో స్థానంలో మూడో స్థానం లో యాంకర్ రవి ఉన్నారు. ఇక తర్వాతి స్థానాల్లో చూసుకుంటే.. కాజల్.. సిరి .. జెస్సీ, విశ్వ, పింకీ.. ఉన్నారు. సూపర్ పవర్ తో యానీ(Yaani), మానస్(Maanaas).. ఇద్దరు నామినేషన్ నుండి తప్పించుకోవటం జరిగింది.


Share

Related posts

Katrina Kaif Latest Photos

Gallery Desk

CM Stalin: దేశానికి ఆదర్శంగా మారుతున్న స్టాలిన్..! సంచలన సాహస అడుగులు..!!

Srinivas Manem

Bandla Ganesh: మళ్లీ మనసు మార్చుకున్న బండ్లగణేష్..!!

sekhar