Breaking: గుజరాత్ సీఎం రాజీనామా..!!

Share

Breaking: బిజెపి నాయకుడు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాన్ని సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కి పంపించారు. వచ్చే ఏడాది గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ క్రమంలో విజయ్ రూపాన్ని.. సీఎం పదవికి రాజీనామా చేయడం గుజరాత్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Gujarat Chief Minister Vijay Rupani resigns

2016 సంవత్సరం నుండి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆయన.. సరిగ్గా ఎన్నికలకు ముందు.. రాజీనామా చేయటం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దాదాపు నాలుగు సంవత్సరాల నుండి గుజరాత్ రాష్ట్రంలో బిజెపి పార్టీ గెలుస్తుంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఈ పరిణామంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది.


Share

Related posts

తొడ గొడుతున్న పూజా హెగ్డే ఫ్యాన్స్ .. ఫుల్ జోష్ లో ఉన్నారు !

sekhar

‘మీడియా ప్రతినిధులపై కేసులు తీసేయాలి’

somaraju sharma

ఆ దేశంలో దోమలు లేకపోవడానికి కారణం తెలుసా ??

Kumar