NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బైడెన్ వచ్చినా అమెరికా దుస్థితి మారలేదు..! హింసాత్మక కాల్పుల్లో గర్భిణి సహా 6 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో కొత్త ప్రధాని కొలువుదీరి రెండు రోజులు కాలేదుఅంతలోనే హింసాకాండ మొదలైపోయింది. నల్లజాతీయులుశ్వేతజాతీయుల విద్వేషాలతో అమెరికా ఎప్పుడూ అట్టుడుకుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ దేశంలో గన్ లైసెన్స్ తీసుకోవడం కూడా చాలా సులభం. 

 

వివరాల్లోకి వెళితే….. ఆదివారం తెల్లవారుజామున ఇండియనా రాష్ట్రంలో దుండగులు రెచ్చిపోయారు. గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒక గర్భిణీ తో సహా ఆరు మంది ప్రాణాలు విడిచారు. ఇక బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో పరిస్థితి మారుతుంది అనుకుంటే అలాగే కొనసాగుతుండడం గమనార్హం. ఇక ఈ ఘటన పై అమెరికన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. అందరూ ప్రభుత్వం పై మండిపడుతున్నారు.

ఒక గర్భిణీ పై కాల్పులు జరగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఇక పోలీసులు కూడా ఈ ఘటనపై విచారణ ముమ్మరం చేశారు. ఆ ఆరుగురిలో బిడ్డతో సహా ఒక గర్భిణి చనిపోవడం అనేది తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఇక మిగిలిన గాయపడిన వారిలో ఒక చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉంది. అమెరికాలో కాల్పులు ఇలా జరగడం కొత్త కాదు. కొన్నిసార్లు అయితే పాఠశాల లోని పిల్లలపై కూడా కాల్పులు జరిగాయి. 

ఇక డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఆ దేశంలో జాతివివక్ష పెరిగిపోయింది. అంతేకాకుండా శ్వేతజాతీయుల అక్రమాలకు, ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఒక నల్లజాతీయుడిని పోలీసులు కొట్టి చంపడం ప్రపంచవ్యాప్తంగా ఎంత కలకలం సృష్టించిన అందరికీ తెలిసిందే. ఇక తాజాగా అమెరికా బైడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత వీటన్నింటికీ అడ్డుకట్ట పడుతుందని అంతా ఆశించారు. అంతేకాకుండా డెమొక్రటిక్ పార్టీకి ప్రజాస్వామ్య లౌకిక పార్టీగా ముద్ర ఉంది. ఇక ఈ నేపథ్యంలో అమెరికా ప్రశాంతంగా ఉంటుందని విదేశీయులు, వలసదారులు క్షేమంగా ఉండొచ్చని అందరూ భావిస్తూ ఉంటే ఈ కాల్పులు వారందరికీ షాక్ ఇచ్చాయనే చెప్పాలి.

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju