హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఈ తెల్లవారుజామున కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కారులో వెళుతున్న రియల్టర్ ఇస్మాయిల్ కూల్పుల కారణంగా మృతి చెందాడు.ఇస్మాయిల్ కారులో వెళుతుండగా నిరూస్
సిగ్నల్ వద్ద బైక్ పై వచ్చిన ఓ దుండగుడు సినీ పక్కీలో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఆరు రౌండ్ లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పులు జరిపిన వ్యక్తి ముజీబ్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇస్మాయిల్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
నిరూస్ సిగ్నల్స్ వద్ద ఒక్కసారిగా పిస్టల్ కాల్పులు వినబడటంతో ఆ దారిలో వెళుతున్న వాహనదారులు భయాందోళనకు గురైయ్యారు. గండిమైసమ్మ ప్రాంతంలోని 250 గజాల స్థలానికి సంబంధించి వివాదంలోనే కాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇస్మాయిల్ పై కాల్పులు జరిపి పరారైన నిందితుడు ముజీబ్ పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…