NewsOrbit
న్యూస్

Guppedantha Manasu: ఖుషీగా సాగిన ఎపిసోడ్.. గౌతమ్, వసుధారలు రిషితో ఓ ఆట ఆడుకుంటారు!

Guppedantha Manasu: గత ఎపిసోడ్‌ లో గౌతమ్, రిషి కారులో ఉండగా వసు కనబడటం.. గౌతమ్ రిషికి చెప్పి వసుకి లిఫ్ట్ ఇవ్వడం.. వసు, రిషికి కౌంటర్ ఇవ్వడం.. మనకు తెలిసినదే. ఇక ఈ ఎపిసోడ్ లో వారి సంభాషణ కారులో కొనసాగుతుంది. వసు పేరేమిటని గౌతమ్ అడగడంతో దానికి రిషి కూడా రెస్పాండ్ అవడంతో.. వసు, రిషి కాలేజ్ లో చదువుతుందనే విషయం గౌతమ్ తెలుసుకుంటాడు. తనపని ఇంకా సులువు అయిపోతుందని అనుకుంటాడు. వసుని ఈజీగా పడగొట్టొచ్చని కలలు కంటాడు.

Guppedantha Manasu: గుప్పెడంత మనసు: గౌతమ్ ని వాడుకొని రిషికి వసుధార కౌంటర్! ఫన్నీ ఎపిసోడ్ ఈరోజు..

వసు-గౌతమ్ మాటలకు, చేష్టలకు రిషి స్పందన ఏమిటి?

కారులో రిషి ఓ డ్రైవర్ పాత్రను మాత్రమే పోషిస్తాడు. గౌతమ్ కారు యజమానిలా ఫోజు కొడుతూ ఉంటాడు. వసుతో గౌతమ్ కాస్త చనువు ప్రదర్శించి మాట్లాడతాడు. రిషి మీద కోపంతో వసు వాటికి పెద్దగా రియాక్ట్ అవ్వదు. రిషికి ఎక్కడలేని ఈర్ష్య కలుగుతుంది. వారిద్దరి చనువుని రిషి భరించలేడు. రిషి ఇబ్బందిని వసు తెలుసుకున్నప్పటికీ అంతగా పట్టించుకోదు. పైగా రిషిని దెప్పుతూ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇద్దరూ కలిసి రిషితో చెడుగుడు ఆడుకుంటారు. ఈ క్రమంలోనే బాగా ఎమోషనల్ అయిన రిషి, కారుకి సడన్ బ్రేక్ వేస్తాడు.

Bigg Boss 5 Telugu: సిరి ముందే ఆమె బాయ్ ఫ్రెండ్ పై సీరియస్ అయిన షణ్ముక్..??
రిషి, తాను తీసిన గోతిలో తానే పడతాడా?

అవును. అదే జరుగుతుంది. తన కోపమే తన శత్రువు అన్నట్టు… తాను వేసిన సడన్ బ్రేక్ వలన గౌతమ్ బెనిఫిట్ పొందుతాడు. వసు గౌతమ్‌ పై పడుతుంది. వసు తల, గౌతమ్ తలకు తగులుతుంది. ఇంకేముంది.. గౌతమ్ ఫుల్ ఖుషీ.. పైగా.. రిషితో “ఇదే కంటిన్యూ చెయ్యి.. బాగుంది!” అని అంటాడు. దాంతో రిషి కోపం నషాళానికి అంటుతుంది. దొరికిందే ఛాన్స్ అనుకొని రిషిని వాడుకొని గౌతమ్ వసు ముందు తెగ బిల్డప్ కొడుతాడు. ఈ క్రమంలో వసు రెస్టారెంట్ రావడం.. వసు దిగి గౌతమ్‌కి థాంక్స్ చెప్పడం జరుగుతాయి. దానికి రిషికి మరింత కాలుతుంది. మిగిలిన భాగం మిస్సవ్వద్దు సుమా..

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?