Categories: న్యూస్

Guppedantha Manasu: గౌతమ్-వసులను రిషి పర్సనల్ గా తీసుకున్నాడా?

Share

Guppedantha Manasu: నిన్నటి ఎపిసోడ్ మనం చూశాం.. వసు, గౌతమ్ – రిషి వున్న కారు ఎక్కడం.. వసు గౌతమ్ లు కలిసి రిషితో ఆడుకోవడం.. దానికి రిషి ఫీల్ అవడం మనం చూశాం. అంతటితో నిన్నటి ఎపిసోడ్ ఎండ్ అయింది. కట్ చేస్తే.. కారులో జరిగిన విషయాలను రిషి తలుచుకొని ఈర్ష్య ఫీల్ అవుతూ ఉంటాడు. గౌతమ్ కి హెల్ప్ చేస్తా అని అనవసరంగా మాటిచ్చానని, తెగ బాధ పడిపోతూ ఉంటాడు. అలాగే వసు ప్రవర్తనకు రిషి ఒకింత నొచ్చుకుంటాడు. వసు ఎందుకలా ప్రవర్తించిందో అని తన ఆలోచనలు కొనసాగిస్తాడు..

Karthika Deepam: రుద్రాణి కొట్టిన దెబ్బకి వంటలక్క పరిస్థితి ఏమిటి?

స్కూల్ లో ఎదురు పడిన వసుని రిషి ఏం చేస్తాడు?

రిషిని గమనించని వసు, డైనింగ్ హాల్లో కూర్చొని జరిగిన తంతునంతా జగతి కి చెప్పి నవ్వుతూ ఉంటుంది. ఈ సీన్ ని చూసిన రిషి మరింత రగిలిపోతాడు. రిషిని చూసిన జగతి అవాక్కవుతుంది. వెంటనే జగతి, వసులు అక్కడినుండి వెళ్ళిపోతారు. మళ్ళీ కేబిన్ కి పిలుస్తాడేమో అని వసు మనసులో అనుకుంటుంది. ఓ వైపు నిజమేమిటో తెలియని రిషి, తన పెద్దమ్మకు జరిగిన అవమానాన్ని తలుచుకొని వసుపైన కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వసుకి ఎలాగన్న, కౌంటర్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు.

YS Jahgan: జగన్‌కి అధ్భుత అవకాశం..! మరోసారి గెలిచే ఛాన్స్..!!
ఇక గౌతమ్ సంగతి ఏంటి?

కట్ చేస్తే.. గౌతమ్ కలలలో తేలిపోతూ ఉంటాడు. వసుతో ఊహల లోకంలో విహరిస్తూ ఉంటాడు. వసుతో కలిసి డ్యూయెట్స్ పాడుతూ ఉంటాడు. ఇంతలో ఎవరో తలుపు కొట్టినట్టుంటే నిద్రలోంచి లేస్తాడు. జరిగింది కల అని తెలిసి బాధ పడతాడు. లేచి టిప్ టాప్ గా రెడీ అవుతాడు. అడ్డం ముందు నిల్చొని తన అందానికి తానే మురిసిపోతూ ఉంటాడు. వసు గురించి ఆలోచిస్తూ సిగ్గు పడిపోతూ ఉంటాడు. వెంటనే రిషి గుర్తొచ్చి కాల్ చేస్తాడు. కానీ రిషి కాల్ లిఫ్ట్ చేయడు. -కట్-


Share

Recent Posts

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

2 hours ago

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…

2 hours ago

ఆ కమెడియన్ లక్ మామూలుగా లేదు.. ఒకేసారి డబుల్ జాక్‌పాట్!

  ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను…

3 hours ago

కరణ్ జోహార్‌లోని మరో చెడు గుణం బట్టబయలు.. ఇలాంటి వారు ఉంటే సినీ ఇండస్ట్రీ ఏమైపోవాలి?

  బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్‌ అంతటా పెంచేందుకు కరణ్…

3 hours ago

రాజమౌళి బాటలో డైరెక్టర్ పూరి జగన్నాథ్..??

ప్రస్తుతం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు మారుమొగుతున్న సంగతి తెలిసిందే. "బాహుబలి 2", "RRR" సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకంగా ₹1000 కోట్లకు…

3 hours ago

వృద్దురాలిపై యువకుడి హత్యాచారం .. నిందితుడిని పట్టించిన పోలీస్ జాగిలం

కొందరు హత్యాచారం లాంటి నేరాలు చేసి సాక్షం దొరకకుండా తప్పించుకోవాలని అనుకుంటుంటారు. కానీ ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ పరిశీలన, సాంకేతిక ఆధారాలతో పోలీసులు.. దోషులను పట్టుకుంటారు.…

3 hours ago