NewsOrbit
న్యూస్

Guppedantha Manasu: ఈఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్.. కథలోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ.. రిషికి షాక్!

Guppedentha manasu this week highlights

Guppedantha Manasu: గత ఎపిసోడ్‌ గాని మనం చూసుకుంటే.. దేవయాని పక్క ప్లానుతో వసుని, జగతిని రిషి ముందు బుక్ చేసేస్తుంది. రిషి వచ్చి చూసే సమయానికి రివర్స్ లో దాడి తనపై చేసినట్లుగా క్రియేట్ చేసి పడేస్తుంది. దాంతో అది నిజమే అనుకున్న రిషి.. వసుతో దేవయాని, జగతి, మహేంద్రల ముందే ‘ఐ హేట్ యు’ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఇంత వరకు మీకు తెలిసిన కధే. అయితే ఇపుడే కథ మలుపు తిరగబోతోంది.
Guppedentha manasu this week highlights

Karthika Deepam: వంటలక్కకి ధైర్యం వచ్చేసింది, కిక్కిచ్చే ఎపిసోడ్ ఈరోజు!
కధలోకి కొత్త క్యారెక్టర్ ఎలా వస్తాడు?

రోడ్డుమీద ఆటోకోసం ఎదురు చూస్తున్న వసుధార కు యాక్సిడెంట్ అయినటువంటి ఓ ముసలాయన కనబడతాడు. అతడ్ని ఓ కారు గుద్దేసి స్పీడుగా వెళ్లిపోతుంది. ఆ సీన్ చూసి చలించిన వసు.. అక్కడికి పరుగెత్తుకు వెళ్తుంది. ఆ ముసలాడిని హాస్పెటల్‌ కి తీసుకుని వెళ్దామని అటువైపుగా పోయే వారిని ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎవ్వరూ ఆపరు. వసు మనసు నొచ్చుకుంటుంది. కనీసం వీరికి మానవత్వం లేదా అని మనసులో అనుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులోంచి ఓ అందమైన కుర్రోడు బయటకు వస్తాడు.

Bottle Gourd: ఈ తొక్కలో ఉన్న స్పెషాలిటీ గురించి మీకు తెలిస్తే..!?
ఇంటికీ ఆ కుర్రాడు ఎవరు? ఏం చేస్తాడు?

వసు సహాయం అడగ్గానే కారులోకి ఆ పెద్దాయన్ని ఎక్కించి ఆసుపత్రికి తీసుకుని వెళ్తాడు. వసు కూడా వెంటనే వెళ్తుంది. పైగా ఆ పేషెంట్‌ తనకి బాబాయ్ అని అబద్ధం చెబుతుంది. అవేవీ పెద్దగా పట్టించుకోని ఆ కుర్రాడు వసు అందానికి పడిపోతాడు. ‘నా పేరు గౌతమ్’ అని పరిచయం చేసుకుంటాడు. ఇదిలా ఉండగా అదే సమయంలో అక్కడకు ఓ నర్స్ వచ్చి ‘ఆ పేషెంట్ మీకు ఏం అవుతారు’ అని అడగడంతో.. వసు ‘ఆ బాబాయ్ గురించి నాకు తెలియదు, కావాలనే అబద్దం చెప్పాను’ అంటూ గౌతమ్ కి అసలు నిజం చెబుతుంది. దాంతో గౌతమ్ కి వసు మరింత నచ్చేస్తుంది. వసు థాంక్స్ చెప్పి వెళ్లిపోతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే ఈ గౌతమ్ మన రిషికి ప్రెండ్. అదెలాగో తెలియాలంటే తరువాయి భాగం చూడాల్సిందే.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N