NewsOrbit
Telugu TV Serials న్యూస్

Guppedantha manasu : వసును కొట్టిన జగతి…. మేడం అంటూ సీరియస్ అయిన రిషి..!

Guppedantha Manasu October 15 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ గుప్పెడంత మనసు. మంచి కథ, కథనంతో ముందుకు సాగుతూ 582వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్ 15న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో మా నానమ్మ చీర అంటూ వసును కట్టుకోమని చెప్పడంతో వసు అయోమయంలో పడుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో జగతి చీర కట్టుకోమని వసుధారతో జగతి అంటుంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది దయచేసి ఈ శుభకార్యాన్ని చెడగొట్టొద్దు చెప్పింది విను అని చెప్పి జగతి కిందకు వస్తుంది.

వసుకు ఇచ్చిన చీరను కట్టుకున్న ధరణి:

Vasu rishi



కింద హాల్లో అందరూ వసు కోసం వెయిట్ చేస్తుండగా, వసును కట్టుకోమని ఇచ్చిన చీరను ధరణి కట్టుకుని వస్తుంది.ఆ చీర కట్టుకొని దిగుతున్న ధరణిని చూసి అందరూ షాక్ అవుతారు. ధరణిని దేవయాని నువ్వెందుకు ఈ చీర కట్టుకున్నావని అడుగుతుంది. అప్పుడు వసు ఈ చీర కట్టుకునే అర్హత ప్రస్తుతానికి ఆవిడకే వుంది మేడం అని చెప్తుంది. జగతి కూడా కోప్పడుతుంది. అప్పుడు రిషి మేడం తనని ఏమీ అనకండి. మా నానమ్మ చీర అని చెప్పినా కూడా తను విలువ ఇవ్వలేదు. అప్పుడు దేవయాని కూడా రిషి ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది మన మాటకు విలువ లేనప్పుడు మన ఇంట్లో పూజ చేసే అర్హత కూడా వసుకు లేదు అని అంటాడు రిషి. అప్పుడు ధరణి వెళ్లి పూజ పూర్తి చేస్తుంది. అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు రిషి.ఇక వసుని నా రూమ్ రా అని చెప్పి సీరియస్ గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది జగతి..

వసు చెంప పగలకొట్టిన జగతి:

Vasu rishi



పైకి వచ్చిన వసు తో జగతి, ఇంకెప్పుడూ నువ్వు ఈ ఇంటికి రావద్దు అని చాలా సీరియస్ గా చెప్తుంది. నేను ఎందుకు అలా చేశాను అని తను ఏదో చెప్పే అంతలో రిషి ఆశల్ని, సంతోషాన్ని తుంచేసావ్. అందరి ముందు తలవంచుకునేలా చేసావ్ అని చాలా బాధపడుతుంది. రిషి ని మారుద్దామని అన్న వసుతో, 20 సంవత్సరాల తన బాధని నువ్వు నిమిషాల్లో మార్చేస్తావా అంటుంది జగతి.మళ్లీ గురుదక్షిణ గురించి మాట్లాడుతున్న వసు చెంప మీద కొడుతుంది జగతి.

వసును కొట్టిన జగతి మీద సీరియస్ అయిన రిషి:

Vasu jagathi rishi



ఇదంతా గమనిస్తున్న రిషి జగతిని మేడం అని గట్టిగా అరుస్తాడు. ఏం చేస్తున్నారు వసుని ఎందుకు కొట్టారు అని అడుగుతాడు. దేవయాని కూడా తనని కొట్టే హక్కు మనకి ఎక్కడిది అని,మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఎందుకు కొట్టావ్ అంటూ రిషిని రెచ్చకొడుతుంది.నన్ను కొట్టె హక్కు మేడంకు ఉంది అని వసు అంటుంది.అప్పుడు రిషి తను బాధపడితే నేను చూడలేను అలాంటిది మీరు కొడతారా అని అడుగుతాడు రిషి. జగతి ఏదో చెప్పేంతలో ఇంక చాలు మేడం నేను అలసిపోయాను. నాకు భరించే ఓపిక లేదు. పసిపిల్లల్ని వదిలేసి వెళ్లిన వాళ్లకి ఎంత చెప్పినా తక్కువే అని వసు చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. తరువాత ఏం జరిగింది అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella